Free Jobs | రాత పరీక్ష లేకుండా ఉద్యోగం  CSIR NGRI Recruitment 2023 Notification Out 19 Vacancy in Telugu | Latest Government Jobs In Telugu 

Free Jobs | రాత పరీక్ష లేకుండా ఉద్యోగం  CSIR NGRI Recruitment 2023 Notification Out 19 Vacancy in Telugu | Latest Government Jobs In Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 08, 2023 by Telugu Jobs Point

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం CSIR నేషనల్ సియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ CSIR-NGRI Recruitment 2023 నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు

మనకు ఈ నోటిఫికేషన్ CSIR నేషనల్ సియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 19 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. 

ఈ CSIR-NGRI Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)

ఈ ఉద్యోగాలు మనకు పర్మినెంట్ ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ అవసరమైన వయో పరిమితి:

కనీస వయసు :18 సంవత్సరాలు

గరిష్ట వయసు :50 సంవత్సరాలు 

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.25,000/- to రూ.42,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

CSIR-NGRI Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:

ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించిన అవసరం లేదు.

CSIR-NGRI Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  Scientific Administrative Assistant, Project Associate-I & Senior Project Associate గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

CSIR-NGRI Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

పోస్టులను అనుసరించి సంబంధిత B.Com (Computers)/ M.Sc. / M.Sc.(Tech) / M.Tech / M.Sc. Tech / M.S in Geology / Applied Geology / Integrated in Applied Geology / Earth Sciences / Marine Geology ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

దరఖాస్తు : eMail ([email protected])ద్వారా

ముక్యమైన తేదీలు

*అప్లికేషన్ ప్రారంభ తేదీ :13/09/2023.

*అప్లికేషన్ చివరి తేదీ  : 26/10/2023.

CSIR-NGRI Recruitment 2023 నోటిఫికేషన్ ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ ద్వారా

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ www.ngri.org.in   ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

IIMK Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

*Reporting Time: 08:30 AM to 10:00 AM at the venue.  No candidate will be allowed to enter into the venue after 10:00 AM

*Venue of Interview: CSIR-National Geophysical Research Institute, Uppal Road, Hyderabad, Telangana–500007.

*కింది పత్రాలు/సర్టిఫికెట్ల యొక్క ధృవీకరించబడిన కాపీలను email ద్వారా పంపాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here  

🛑Official Webpage Link Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page