Agriculture Jobs 2023 : పరీక్ష లేకుండా  ఇంటర్వ్యూ పోతే చాలు జాబ్ పక్కా | 54,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest Acharya NG Ranga Agricultural University Technical Assistant, RA and YPR Recruitment  2023  All Details in Telugu

Agriculture Jobs 2023 : పరీక్ష లేకుండా  ఇంటర్వ్యూ పోతే చాలు జాబ్ పక్కా | 54,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest Acharya NG Ranga Agricultural University Technical Assistant, RA and YPR Recruitment  2023  All Details in Telugu

Sept 04, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు :-

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌గ్రామీణ కృషి మౌసమ్ సేవ (GKMS)” ప్రాజెక్ట్ లో  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌రాత పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా జాబ్

📌Age 18 to 45 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, చేరగానే జీతం 18,500 to 54,000/- ఉటుంది.

📌 అప్లికేషన్ చివరి తేదీ  : 12/09/2023.

Acharya NG Ranga Agricultural University  Technical Assistant, Research Associate and Young Professional Recruitment  2023 Non Technical Assistant Jobs 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు త్వరగా జాబ్ కావాలి అనుకుంటే చెప్పినటువంటి ప్లేస్ కి ఇంటర్వ్యూ వెళ్ళండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఒక పరిశోధనా సహచరుడిని నియమించబోతోంది. దిగువ ఇవ్వబడిన వివరాల ప్రకారం పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికన “గ్రామీణ కృషి మౌసమ్ సేవ (GKMS)” ప్రాజెక్ట్ కింద మరియు ఒక యంగ్ ప్రొఫెషనల్-I కింద “ఆల్ ఇండియా కో-ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ అగ్రోమెటియోరాలజీ (AICRPAM)” పథకం కింద పని. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 03 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ 18,500/- to 54,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

12/09/2023 నాటికి మీరు వయస్సు కనీసం 21 సంవత్సరాలు (డిప్లొమా హోల్డర్లకు 18 సంవత్సరాలు) మరియు గరిష్టంగా ఉండాలి. నిబంధనల ప్రకారం సడలింపుతో ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాలు. 

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,500 to 54,000 వేలు రూపాయలు వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఉద్యోగాలు వివరాలు 

ఈ జాబ్స్ లో ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్, రీసెర్చ్ అసోసియేట్ అండ్ యంగ్ ప్రొఫెషనల్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ & ICAR నుండి వ్యవసాయంలో 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ లేదా వ్యవసాయంలో డిప్లొమా పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 12/09/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Mor Job Notification  Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *