Good News : కేవలం 7వ తరగతి అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు Anganwadi Recruitment 2023 All Details 85 Vacancy in Telugu

Good News : కేవలం 7వ తరగతి అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు Anganwadi Recruitment 2023 All Details 85 Vacancy in Telugu

Anganwadi Job Notification 2023 : నిరుద్యోగ  మహిళలకు  శుభవార్త. కేవలం మీరు 7వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకుని సొంత గ్రామంలో పర్మినెంట్ జాబ్ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం లో  అంగన్వాడి టీచర్,  మినీ టీచర్ & అంగన్వాడి సహాయక జాబ్స్  రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అర్హత, జీతము, వయసు, అలా అన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ అంగన్వాడి  జిల్లా మహిళా & శిశుసంక్షేమ & సాధికారితా అధికారివారి కార్యాలయము ద్వారా కొత్త ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 85 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. అంగన్వాడీ  ఉద్యోగ అవకాశం వస్తుంది.

•అంగన్వాడీ కార్యకర్త(AWW) = 11

•అంగన్వాడి సహాయకురాలు(AWH) =72

• మినీ అంగన్వాడీ కార్యకర్త  (Mini AWW) =02

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 21 సం..లు నుంచి Maximum 35  సం..లు నిండి ఉండాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. (నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

పోస్ట్ పేరునెల జీతము 
ఆంగన్వాడీ టీచర్11,500/-
ఆంగన్వాడీ మెనీ టీచర్7,000/-
ఆంగన్వాడీ సహాయకురాలు 7,000/-

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

ఉద్యోగాలు వివరాలు 

ఈ నోటిఫికేషన్ లో  Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 7వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

1) 01.07.2023 వ తేదీనాటికి అభ్యర్ధులు 21 స 35 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. 

2) దరఖాస్తుచేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

3)అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు 10వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉడాలి.

4) అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులైయుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరిదిగువ తరగతులలో అత్యధిక అర్హతకలిగిన అభ్యర్థినిపరిగణనలోకి తీసుకొనబడుతుంది. 

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 08/09/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷విద్య అర్హత మెరిట్ ఆధారంగా  

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

1. నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2. పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3. పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6. దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో

గమనిక :- తప్పనిసరిగా జతపరచవలయును.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతల బందించిన అన్ని దృవీకరణపత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగుశీదు పొందవలయును.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Anganwadi Notification Pdf Click Here  

🛑Anganwadi Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *