AP Government Jobs 2023 : కుటుంబ సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చింది | 32,000/- జీతం వస్తుంది | NTEP Recruitment 2023 in Telugu
Aug 25, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు:-
📌ఈరోజు వచ్చిన కొత్త నోటిఫికేషన్.
📌ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌18 to 57 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,000/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
National TB Elimination Programme (NTEP)Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) పోస్టులు లో కింద అవుట్‌సోర్సింగ్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) లోని వివిధ కేడర్ పోస్టులు మెడికల్ ఆఫీసర్ DTC, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ & సూపర్‌వైజర్ లో కింద అవుట్‌సోర్సింగ్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 17 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైద్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యం, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (NTEP) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 18 to 45 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.15,000/- to రూ.53,495/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.15,000/- to రూ.53,495/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థులకు దరఖాస్తుదారులు డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ & T.B కోసం దరఖాస్తు రుసుము @ రూ.300/-ని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్, సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా వైద్య అధికారి, సీనియర్ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ (STS), సీనియర్ ట్రీట్‌మెంట్ ల్యాబ్, సూపర్‌వైజర్ (STLS), ల్యాబ్-టెక్నీషియన్, DRTB కౌన్సెలర్, జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, PPM కోఆర్డినేటర్, డాట్స్ ప్లస్ సూపర్‌వైజర్ & అకౌంటెంట్ దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి చేసిన గుర్తింపు పొందిన సంస్థ నుండి 10+2, డిప్లమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ & MBBS పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 30/08/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th అర్హతతో కొత్త గా MTS నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR CDRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CDRI Recruitment …
Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now

Air Force Jobs : 12th అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్నోటిఫికేషన్ వచ్చేసింది | Air Force Agniveer Agniveervayu Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Air …
Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది| CAU Recruitment 2026 Apply Now

Agriculture Jobs : 10th అర్హతతో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, UDC, LDC, అకౌంట్స్ అసిస్టెంట్, డ్రైవర్ & MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CAU Recruitment 2026 Apply Now WhatsApp Group Join …
కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now

కేవలం 12th అర్హతతో రైల్వే శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | RRB Isolated Category Lab Assistant Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest RRB Isolated …
Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now

Free Jobs : విద్యుత్ సబ్ స్టేషన్ లో అసిస్టెంట్ & టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల| NPCIL Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest NPCIL Recruitment 2026 Latest …
కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now

కేవలం 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CSIO MTS Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR CSIO Recruitment 2026 …
Govt Jobs : కేవలం 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ & టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| NITW Recruitment 2026 Apply Now

Govt Jobs : కేవలం 10+2 అర్హతతో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ & టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NITW Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest …
Latest Jobs : కేవలం 10th అర్హతతో పెర్మనెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| CSIR CDRI Recruitment 2026 Apply Now

Latest Jobs : కేవలం 10th అర్హతతో పెర్మనెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CDRI Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSIR …
Exam లేదు 10th అర్హతతో Income Tax లో పెర్మనెంట్ ఉద్యోగాలు | Income Tax Recruitment 2026 Apply Now

Exam లేదు 10th అర్హతతో Income Tax లో పెర్మనెంట్ ఉద్యోగాలు | Income Tax Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Income Tax Recruitment 2026 Latest …
AP సమగ్ర శిక్ష, పాఠశాలలో రాత పరీక్ష లేకుండా మండల స్థాయి అధికారి నోటిఫికేషన్ విడుదల | EdCIL DCMHC Recruitment 2026 Apply Now

AP సమగ్ర శిక్ష, పాఠశాలలో రాత పరీక్ష లేకుండా మండల స్థాయి అధికారి నోటిఫికేషన్ విడుదల | EdCIL DCMHC Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest EdCIL Recruitment …
CSL Jobs : 10th, ITI అర్హతతో కొత్త గా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSL Workmen Recruitment 2026 Apply Now

CSL Jobs : 10th, ITI అర్హతతో కొత్త గా ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSL Workmen Recruitment 2026 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Latest CSL Recruitment …
KGBV Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Non Teaching Recruitment 2026 Application Start Now

KGBV Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో నోటిఫికేషన్ వచ్చేసింది | KGBV Non Teaching Recruitment 2026 Application Start Now WhatsApp Group Join Now Telegram Group Join …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.













