MRO Jobs : 2023 లో మీరు MRO అవ్వాలనుకుంటునారా | Latest APPSC Mandal Revenue Officer Job Recruitment 2023 in Telugu Apply Online
Aug 21, 2023 by Telugu Jobs Point
Deputy Tahsildar Complete Job Profile/ Deputy Tahsildar Salary/ Deputy MRO Duties in Telugu : హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి గుడ్ న్యూస్ అనేది మీ ముందుకు తీసుకోవడం జరిగింది. చాలామంది MRO మండల రెవెన్యూ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటుంటారు. MRO ఎలా అవ్వాలనిది చాలామంది తెలియక పోతుంటుంది అయితే ఈరోజు మీకు అందులో MRO అర్హతలు ఏమి ఉండాలి విద్య అర్హతలు..? Age ఎంత ఉండాలి? Exam ఎలా ఉంటుంది? ఎలా అప్లై చేసుకోవాలి అని పూర్తి వివరాలు అనేది మీకు నేను ఇందులో తెలియచేస్తాను. ఈ నోటిఫికేషన్ 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంటుంది. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అవ్వడానికి పూర్తి రెడీగా ఉంది. అయితే ఇందులో కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సొంతంగా ప్రిపరేషన్ కాకుండా ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రిపేర్ అయినట్లయితే మీరు ఇందులో సెలక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
MRO కు మహిళ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనం పూర్తి వివరాలకు వచ్చినట్లయితే గ్రూప్-2 ద్వారా MRO సెలక్షన్ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. తెలంగాణలో అయితే TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఈ జాబ్ ఎక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది అవుతుంది. MRO నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందని మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ గ్రూప్ 2 APPSC, TSPSC ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ వందలలో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి MRO ఆఫీస్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | APPSC, TSPSC గ్రూప్ 2 ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 21 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ.25,500/- to రూ.49,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.25,500/- to రూ.49,500/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులు అయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా MRO మండల రెవెన్యూ అధికారి దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పూర్తి డిప్యూటీ MRO రిక్రూట్‌మెంట్ 2023కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ ఆమోదం పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుండి 55% ఉత్తీర్ణత శాతంతో ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్/డిగ్రీ వంటి విద్యార్హతలను కలిగి ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లో సాధించడం మెరిట్ ఆధారంగా (ప్రిలిమ్స్ & మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ ఉంటుంది).
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑AP Official Web Page Click Here
🛑TS Official Web Page Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
పశుసంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Animal Husbandry Department Recruitment 2025 | NIAB Job Recruitment 2025 Apply online now
పశుసంవర్ధన శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Animal Husbandry Department Recruitment 2025 | NIAB Job Recruitment 2025 Apply online now WhatsApp Group Join Now Telegram Group Join Now Animal Husbandry Department …
-
Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) జాబ్స్ నోటిఫికేషన్ | Punjab and Sind Bank LBO Recruitment 2025 Notification Out Apply for 750 Vacancies in Telugu
Bank Jobs : తెలుగు భాష వస్తే చాలు.. పంజాబ్ & సింధ్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) జాబ్స్ నోటిఫికేషన్ | Punjab and Sind Bank LBO Recruitment 2025 Notification Out Apply for …
-
NCHMCT Stenographer Jobs 2025 : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
NCHMCT Stenographer Jobs 2025 : 10+2 అర్హతతో పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now NCHMCT Stenographer Grade D Notification 2025 all details in Telugu : …
-
తిరుమల తిరుపతి దేవస్థానాలు ద్వారా SVIMS లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం
తిరుమల తిరుపతి దేవస్థానాలు ద్వారా SVIMS లో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం SVIMS Lab Technician Notification 2025 : శ్రీ వెంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా స్థాపించబడిన విశ్వవిద్యాలయం) తిరుమల …
-
Mini Anganwadi Teacher Jobs : 4687 మంది మినీ అంగన్వాడీ ఉద్యోగులకు పదోన్నతి ఉత్తర్వులు జారీ
Mini Anganwadi Teacher Jobs : 4687 మంది మినీ అంగన్వాడీ ఉద్యోగులకు పదోన్నతి ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now Mini Anganwadi Teacher Upgraded Anganwadi Teacher Jobs Latest News …
-
LIC Jobs : భారీగా 491 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల నెల జీతం 1,20,000/- ఇస్తారు
LIC Jobs : భారీగా 491 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల నెల జీతం 1,20,000/- ఇస్తారు WhatsApp Group Join Now Telegram Group Join Now LIC Assistant Engineer & AAO Specialist Recruitment 2025 Notification …
-
Airport Jobs : No Exam భారీగా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల
Airport Jobs : No Exam భారీగా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AAI Junior Executive Recruitment 2025 in Telugu : …
-
District Court Jobs : జిల్లా కోర్టులో కొన్ని జిల్లాలు ఖాళీల సంఖ్య పెరగడం జరిగింది తగ్గడం జరిగింది | Andhra Pradesh District Court vecancy increas and decrease all details in Telugu
District Court Jobs : జిల్లా కోర్టులో కొన్ని జిల్లాలు ఖాళీల సంఖ్య పెరగడం జరిగింది తగ్గడం జరిగింది | Andhra Pradesh District Court vecancy increas and decrease all details in Telugu WhatsApp Group Join …
-
Bank Clerk Jobs : అప్లై చేసుకుంటే క్లర్క్ ఉద్యోగుల కోసం రూ.42,347/- నెలకు జీతం ఇస్తారు | REPCO BANK Customer Service Associate/ Clerk Notification 2025 all details apply online Telugu
Bank Clerk Jobs : అప్లై చేసుకుంటే క్లర్క్ ఉద్యోగుల కోసం రూ.42,347/- నెలకు జీతం ఇస్తారు | REPCO BANK Customer Service Associate/ Clerk Notification 2025 all details apply online Telugu WhatsApp Group Join …
-
12th అర్హతతో కమ్యూనికేషన్ సెంటర్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BSF Head Constable Notification 2025 Latest Head Constable Radio Operator Notification 2025 Apply Now
12th అర్హతతో కమ్యూనికేషన్ సెంటర్ లో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | BSF Head Constable Notification 2025 Latest Head Constable Radio Operator Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram …
-
AIIMS Jobs : Age 40 Yrs లోపు…అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
AIIMS Jobs : Age 40 Yrs లోపు .. అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS …
-
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now
10th అర్హతతో భారీ శుభవార్త 11392 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 11 Government Job Notification 2025 11392 Vacancy in August Govt Jobs 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.