Anganwadi Jobs 2023 : 7th అర్హతతో పరీక్ష లేదు ఫీజు లేదు | WD&CW Dept ICDS Anganwadi AWWs, AWHs & Mini AWHs Job Recruitment 2023 Notification in Telugu
ముఖ్యాంశాలు:-
📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమశాఖలో అంగన్వాడి కొత్త ఉద్యోగాలు భర్తీ.
📌అంగన్వాడీల్లో కొత్తగా 423 పోస్టులు, కొత్త జిల్లాల్లో ఉద్యోగ అవకాశం.
📌10th అర్హతతో ఉద్యోగం మీ సొంతం మీ గ్రామంలో, పరీక్షలు లేకుండా ఉద్యోగం.
📌అప్లై చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు మీరు పొందుతారు. తెలుగు భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి.

ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును. అంగన్వాడీ కార్యకర్త (Main & Mini), అంగన్వాడీ హెల్పర్లు గౌరవ కార్యకర్తలు, కావున ఈ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబందనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును. దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి ఆర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటీస్టేషన్ చేయించి, వాటిని సంబంధిత శిషు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును. అంగన్ వాడి కార్యకర్త, మినీ అంగన్ వాడి కార్యకర్త మరియు అంగన్ వాడి సహాయకురాలు పోస్టులకు గాను అభ్యర్ధులు 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల లోపు వయస్సు కలవారయి, 10వ తరగతి వృత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెను. మిగతా వివరాలకు సంబంధిత ఐ సి డి యస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా తెలియచేయడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
10th Class Jobs | Click Here |
12th Class Jobs | Click Here |
Degree Jobs | Click Here |
Latest WD&CW Dept ICDS AWWs, AWHs & Mini AWHs Job Recruitment 2023 Notification in Telugu Eligibility Criteria :
ఆర్గనైజేషన్ పేరు | మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కేంద్రాలలో ఉద్యోగుల భర్తీ |
పోస్టులు పేరు | అంగన్వాడి టీచర్, అంగన్వాడి మినీ టీచరు & అంగన్వాడి సహాయక పోస్టులు |
మొత్తం పోస్టులు | 56 |
నెల జీతము | 7000/- to 11,500/- |
అర్హత | 7th, 10th, స్థానిక మహిళలు అర్హులు |
వయస్సు | 21 to 35 Yrs మధ్యలో కలిగి ఉండాలి. |
అప్లికేషన్ ఫీజు | ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు |
అప్లికేషన్ ప్రారంభం తేదీ | 28/04/2023 |
అప్లికేషన్ చివరి తేదీ | 15/05/2023 |
వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
- India Post GDS 4th మెరిట్ లిస్ట్ విడుదల | Andhra Pradesh & Telangana Postal GDS 4th Merit Direct Link List 2025 Out, Result PDF Download
- Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu
- Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు
- Postal Jobs : సొంత గ్రామంలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Postal Jobs : పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం దరఖాస్తు ఆహ్వానం.. వెంటనే అప్లై చేసుకోండి
- 10th అర్హతతో కస్తూరి బాలికల విద్యాలయాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | KGBVS Night Watchman Jobs
- Job Mela : నిరుద్యోగులకు శుభవార్త. 10080 ఉద్యోగ అవకాశాలు వెంటనే అప్లై చేసుకోండి
- Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs
- Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
విద్యార్హత :
నోటిఫికేషన్ నాటికి 7th, 010వ తరగతి పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి. తెలుగు చదవడం, రాయటం రావాలి.
Latest Anganwadi WD&CW Dept ICDS AWWs, AWHs & Mini AWHs Job Recruitment 2023 Notification in Telugu Salary Details :
పోస్టులు పేరు | నెల జీతము |
అంగన్వాడీ టీచర్ | రూ.11,500/- |
మినీ అంగన్వాడీ టీచర్ | రూ.7,000/- |
హెల్పర్ | రూ.7,000/- |
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi WD&CW Dept ICDS AWWs, AWHs & Mini AWHs Job Recruitment 2023 Notification in Telugu Eligibility Documents
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి
అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి
1.పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.
2.తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.
3.విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4.తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.
5.అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6.వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7.అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8.ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Anganwadi WD&CW Dept ICDS AWWs, AWHs & Mini AWHs Job Recruitment 2023 Notification in Telugu Apply Process :
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
Latest Anganwadi WD&CW Dept ICDS AWWs, AWHs & Mini AWHs Job Recruitment 2023 Notification in Telugu Selection Process :
ఎంపిక విధానం :
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అంగన్వాడీ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించటం లేదు. అభ్యర్ధుల విద్యార్హతుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ ప్రక్రియలో 10వ తరగతి ఉత్తీ ర్ణులైన వారికి 50 మార్కులు, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి అదనంగా 5 మార్కులు, వితంతువులకు 5 మార్కులు, అనాధులు, దివ్యాంగులకు 10 నుంచి 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ఒరల్ ఇంటర్వ్యూ కు 20 మార్కులకు ఉంటుంది. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification
Click on the link given below
Anganwadi AWW, AWH, Mini AWW Important Links:-
1st Notification Pdf | Click Here |
2nd Notification Pdf | Click Here |
Application Pdf | Click Here |
అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
-
India Post GDS 4th మెరిట్ లిస్ట్ విడుదల | Andhra Pradesh & Telangana Postal GDS 4th Merit Direct Link List 2025 Out, Result PDF Download
India Post GDS 4th మెరిట్ లిస్ట్ విడుదల | Andhra Pradesh & Telangana Postal GDS 4th Merit Direct Link List 2025 Out, Result PDF డౌన్లోడ్ WhatsApp Group Join Now Telegram Group …
-
Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu
Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join …
-
Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు
Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Aadabidda Nidhi scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ …
-
Postal Jobs : సొంత గ్రామంలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Postal Jobs : సొంత గ్రామంలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP Postal Assistant Notification 2025 : భారతీయ డాక్ విభాగం తపాలా శాఖ – …
-
Postal Jobs : పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం దరఖాస్తు ఆహ్వానం.. వెంటనే అప్లై చేసుకోండి
Postal Jobs : పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం దరఖాస్తు ఆహ్వానం.. వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Postal insurance agent job recruitment 2025 …
-
10th అర్హతతో కస్తూరి బాలికల విద్యాలయాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | KGBVS Night Watchman Jobs
10th అర్హతతో కస్తూరి బాలికల విద్యాలయాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది | KGBVS Night Watchman Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now KGBVS Night Watchman Jobs : నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బాగాంధీ …
-
Job Mela : నిరుద్యోగులకు శుభవార్త. 10080 ఉద్యోగ అవకాశాలు వెంటనే అప్లై చేసుకోండి
Job Mela : నిరుద్యోగులకు శుభవార్త. 10080 ఉద్యోగ అవకాశాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Job Mela : తెలంగాణ నిరుద్యోగులకు భారీ శుభవార్త…రాష్ట్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో …
-
Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs
Wardens Jobs | రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ వార్డెన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Agricultural University Notification 2025 Latest Wardens Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now WardensRecruitment 2025 : …
-
Thalliki Vandanam schemeలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం
తల్లికి వందనం పథకంలో 13000 వేల రూపాయలు ఎందుకు ఇచ్చారు 2000 కట్ కారణమేమి చెప్పింది ప్రభుత్వం WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం …
-
10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ
Thallikki Vandanam : ప్రతి విద్యార్థికి 15000 రేపే అకౌంట్లో జమ WhatsApp Group Join Now Telegram Group Join Now Thallikki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం కింద ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న …
-
AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP Forest Jobs : 12th అర్హతతో త్వరలో అడవి శాఖలో 700 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Forest Department Assistant Beat Officer and Forest …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR SERC Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 Latest Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR SERC …
-
Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు
Talliki Vandanam Scheme 2025 : తల్లికి వందనం పథకం పై ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Talliki Vandanam Scheme 2025 : ప్రస్తుతం తల్లికి వందన పథకం …
-
Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details
Free Jobs : ఇన్సూరెన్స్ కంపెనీలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || NICL Administrative Officer Recruitment 2025 eligibility education details WhatsApp Group Join Now Telegram Group Join Now NICL AO Recruitment 2025: Apply …
-
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల
TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానములు లో కొత్త నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Notification 2025 : నిరుద్యోగులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జనరల్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల …
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.