Anganwadi Supervisor Final List Released, Mega Job Mela & Volunteer Job Recruitment 2022 Apply Online Notification in Telugu 

Anganwadi Supervisor Final List Released, Mega Job Mela & Volunteer Job Recruitment 2022 Apply Online Notification in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Supervisor Final List Released, Mega Job Mela & Volunteer Job Recruitment 2022 : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..! ఇంటర్‌, డిగ్రీ అర్హతతో జాబ్‌ …

Anganwadi Supervisor Final List Released, Mega Job Mela & Volunteer Job Recruitment 2022 Notification out apply online

‘సూపర్వైజర్’ అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల, 28 న మెగా జాబ్ మేళా & వలంటీర్ పోస్టులకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమై  వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయిగి ఉండాలి.

‘సూపర్వైజర్’ అభ్యర్థుల మెరిట్ జాబితా విడుదల

అనంతపురం సెంట్రల్ : స్త్రీ, శిశు సంక్షేమశాఖలో గ్రేడ్ -2 సూపర్వైజర్ పోస్టుల నియామకానికి సంబంధించి అభ్యర్థుల మెరిట్ జాబితాను కర్నూలు రీజనల్ అధికారులు ఆదివారం విడు దల చేశారు. రీజనల్ పరిధిలో 216 పోస్టులు ఉండగా.. అనంతపురం జిల్లా నుంచి 594 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 592 మంది పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసు కున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఇద్దరు కాం ట్రాక్టు సూపర్వైజర్లు ఉన్నారు. వారం క్రితం అభ్యర్థులు పరీక్షలు రాశారు. మెరిట్ అభ్యర్థుల జాబితాను ఆయా ప్రాజెక్టు కార్యాలయాల సీడీ పీఓలకు పంపారు. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఇంగ్లిష్ లో మాట్లాడే ఐదు నిమి షాల నిడివిగల వీడియోను అధికారులకు పం పించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ లో ప్రావీణ్యం కనబరచిన వారికి ఐదు మార్కులు కలపనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం అభ్యర్థుల ఎం పిక తుది జాబితా విడుదల చేస్తారు.

వలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

యాడికి : మండలంలో యాడికి, చందన, రాయలచెరువు గ్రామాల్లో ఖాళీగా ఉన్న 15 వలంటీర్ పోస్టులకు

అర్హత  పదో తరగతి చదివి ఉండాలి.

వయోపరిమితి  18 నుంచి 35 ఏళ్లు వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఆది వారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఖాళీగా ఉన్నటువంటి పంచాయతీ వివరాల

యాడికి పంచాయతీలో 4

చందన 4

రాయలచెరువులో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ముఖ్యమైన తేదీ వివరాలు :- ఈ నెల 28 తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ఈనెల 29 న దరఖాస్తుల పరిశీలన, 30 న, అక్టోబర్ 1 న ఇంటర్వ్యూలు ఉంటాయని, అర్హులు అవకాశాన్ని వినియోగిం చుకోవాలని సూచించారు.

28 న మెగా జాబ్ మేళా

కంచరపాలెం : జిల్లా ఉపాధి కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో గ్రామీణాభివృద్ధి సం స్ట – సీడాస్ సౌజన్యంతో ఈనెల 28 న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఎం ప్లాయిమెంట్ అధికారి (టెక్నికల్ ) కె.సుధ తెలిపారు.

కంపెనీ వివరాలు 

బిగ్ బాస్కెట్

అమెజాన్

డీమార్ట్

ఫ్లిప్కార్ట్

వైజాగ్ సెంట్రల్

స్పెన్సర్

వరుణ్ మోటార్స్

విప్రో సోల్యూషన్స్ తదితర కంపెనీల్లో 555 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు.

విద్యా అర్హత  టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణత అయ్యుండాలి.

వయోపరిమితి  18-35 సంవత్సరాల వయసు కల్గిన అభ్యర్థులు అర్హులన్నారు.

 నెల జీతము  ఆయా ఉద్యోగాలను బట్టి జీతం రూ .12,000 వేలు నుంచి రూ l.30 వేలు వరకు ఉంటుంద న్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ncs.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కంచరపాలెం ఉపాధి కార్యాలయంలో ఆ రోజు ఉదయం 10 గంటలకు జరిగే జాబ్మేళాకు సర్టిఫికెట్లతో హాజరుకావచ్చని కోరారు.

విద్యా అర్హతలు  :  టెన్త్, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ & డిప్లమా ఉత్తీర్ణత.

కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఉద్యోగ వివరాలు Click Here

Important Posts.

➡️Top 15 Government Job Vacancy in September 2022 in Telugu  

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy  

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu  

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

Anganwadi Supervisor Final List Released, Mega Job Mela & Volunteer Job Recruitment Jobs Notification 2022 Eligibility

అవసరమైన వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

రూ. 15,000 నుండి రూ. 30,000/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 0/-

• SC/ST అభ్యర్థులు: 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Anganwadi Supervisor Final List Released, Mega Job Mela & Volunteer Job Recruitment Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 26/09/2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 30/09/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Top 15 government job notification click here     

➡️Subscribe Your Channel Link Click Here

➡️More Latest Job Information In Telugu Click Here  

✅️Join to Telegram more Jobs Details Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts