Animal Husbandry Recruitment 2022 Job Mela KGVB Helper Job Recruitment 2022 Notification in Telugu

Animal Husbandry Recruitment 2022 Job Mela KGVB Helper Job Recruitment 2022 Notification in Telugu

Animal Husbandry, Job Mela & KGVB Helper Job Recruitment 2022 : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..! ఇంటర్‌, డిగ్రీ అర్హతతో జాబ్‌ …

Animal Husbandry, Job Mela & KGVB Helper Job Recruitment 2022 Notification out apply online

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..! 10వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లమా బిఈ బిటెక్  అర్హతతో జాబ్‌  ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధన శాఖ విద్యాశాఖ ద్వారా ద్వారా  కొత్త ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమై  వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయిగి ఉండాలి.

కస్తూరిబా విద్యాలయంలో వంట సహాయకురాలి దరఖాస్తు చేసుకోండి

మద్దికెర : స్థానిక కస్తూరిబా విద్యాలయంలో వంట సహాయకురాలి పోస్టుకు మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ అబిదాబేగం శనివారం తెలిపారు.

అర్హత ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండి రోజూ వారి పద్ధతిలో పని చేయాలన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 27 వ తేదీ లోపల దరఖాస్తులను స్థానిక కేజీబీవీలో అందజేయాలని సూచించారు.

జిల్లా పశుసంవర్ధన శాఖ  దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు (అగ్రికల్చర్) : జంతువుల పట్ల క్రూరత్వాన్ని నిరోధించే జిల్లా సొసైటీ (డీఎస్పీ సీఏ) లోని ఆరు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, డీఎస్ పీసీఏ చైర్మన్ పి.కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 10 వ తేదీలోగా దరఖాస్తులతో పాటు జంతు సంక్షేమ కార్యక్ర మాలు నిర్వహిస్తున్నట్లు రుజువులను జిల్లా పశుసంవర్ధకశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. డీఎస్పీసీఏలో నాన్ అఫీషియల్ వైస్ ప్రెసిడెంట్, కార్యనిర్వా హక కార్యదర్శి, నలుగురు సభ్యుల పోస్టులు భర్తీ చేయన్నుట్లు తెలిపారు.

రేపు మెగా జాబ్ మేళా

కమలాపురం : స్థానిక సీఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఆ ర్ఆర్ఎం డిగ్రీ, పీజీ కళాశాలలో సీనియర్ డైరెక్టర్ అయ్యలరెడ్డి కిరణ్బాబు ఆధ్వర్యంలో సోమవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ సీవీ రాజగోపాల్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈ మెగా జాబ్ మేళాలో ప్రముఖ బహుళజాతి కంపెనీలు 30 కి పైగా వస్తున్నాయని, పదవ తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ పాస్/ ఫెయిల్ అయిన నిరుద్యోగులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, బయోడెటాతో జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన తెలిపారు. అర్హతలను బట్టి వివిధ కంపెనీలలో ప్రతిభ ఆధా రంగా ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు వివిధ ప్రదేశాలలో ఉద్యోగాలు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. 

విద్యా అర్హతలు  :  10th, 12th, గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ బీఎస్సీ/ బీసీఏ/ ఎంసీఏ/ సీఏ/ సీఎఫ్ఎ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.

కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో ఉద్యోగ వివరాలు Click Here

Important Posts.

➡️Top 15 Government Job Vacancy in September 2022 in Telugu  

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy  

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

Animal Husbandry, Job Mela & KGVB Helper Job Recruitment Jobs Notification 2022 Eligibility

అవసరమైన వయో పరిమితి:

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

రూ. 12,000 నుండి రూ. 32,300/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

• మెడికల్ ఎగ్జామినేషన్

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 0/-

• SC/ST అభ్యర్థులు: 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Animal Husbandry, Job Mela & KGVB Helper Job Recruitment Notification 2022 Apply Process :-

• అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

• అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

• పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 25/09/2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 10/10/2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Top 15 government job notification click here     

➡️Notification Pdf Click Here  

➡️Subscribe Your Channel Link Click Here

➡️More Latest Job Information In Telugu Click Here  

✅️Join to Telegram more Jobs Details Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *