Anganwadi Interview Anganwadi Jobs Recruitment  2022 in Telugu 

Anganwadi Interview Anganwadi Jobs Recruitment  2022 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Interview Jobs Recruitment 2022 :

అంగన్వాడీ పోస్టులకు రేపు ఇంటర్వ్యూలు అనంతపురం సెంట్రల్ : జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20 న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసీ డీఎస్ పీడీ బీఎన్ శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం సాయినగర్ అంబేడ్కర్ భవన్ ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. గుంతకల్లు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అభ్యర్థులకు ఉదయం 10 గంటలకు, కళ్యాణదుర్గం డివిజన్ అభ్యర్థులకు మధ్యాహ్నం 12 గంటలకు, అనంతపురం డివిజన్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్యూలు ఉంటాయని వివరించారు.

Anganwadi Interview Recruitment 2022 Vacancy Details :

ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా వేకెన్సీస్ అనేది ఉన్నాయి దానికి కావాల్సిన నోటిఫికేషన్ లో ఉంది చూడండి. 

Anganwadi Interview 2022 Eligibility Criteria :

మీరు తీసుకుపోవలసినటువంటి డాక్యుమెంట్స్ ధ్రువ పత్రాలు (Scanned copies) with Original certificate  కింద ఇవ్వబడినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లాలి.

1. పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2022-23).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

9. అంగన్వాడి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రసీదు అనేది ఇచ్చుంటారు అరసిదని తీసుకుపోవాలి.

గమనిక : పైన కింద చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా తీసుకుపోవాలి. 

ఉదాహరణ కోసం  కింద ఇచ్చాను చూడండి..

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారిచే ధ్రువీకరించేసి ఇంటర్వ్యూలో తీసుకుపోవాలి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. 
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. 
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. 
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. 
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. 
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా ఇంటర్వ్యూలు తీసుకుపోవాలి. దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Anganwadi Interview Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ చెక్ చేసి ఆ తర్వాత వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.

 మీరు ఎక్కడైతే దరఖాస్తు చేసుకున్నారు  గ్రామ, వార్డు సచివాలయాలలో ఇంటర్వ్యూ ఉంటుంది.

 పైన ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒరిజినల్ మరియు జిరాక్స్ కూడా తీసుకెళ్లండి.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Application Pdf Click Here 

➡️అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts