WDCW AP Anganwadi Recruitment 2022 District Wise List: Anganwadi Teacher, Mini Teacher & Helper Recruitment 2022 Notification Application Latest Job In Telugu

AP TS Anganwadi Teacher, Mini Teacher & Helper Recruitment 2022 in Telugu Anganwadi Notification Application Latest Job In Telugu 

Anganwadi Teachers Recruitment 2022 

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ అన్నారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 18, మినీ కార్యకర్త 13, ఆయాలు – 56 మొత్తం 87 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఖాళీల వివరాలు సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో అంగన్ వాడీ కేంద్రాలు, రోస్టర్ వారీగా అం దుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ అంగన్ వాడీ కేంద్రాల గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న స్థానిక వివాహితులు, పదవ తరగతి ఉత్తీర్ణత అయిన వారు రోస్టర్ను అను సరించి దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో ఈ నెల 8 వ తేదీ నుంచి ఈ నెల 14 వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి – సాయంత్రం 5 గంటల్లోపు ఆయా సీడీపీఓ కార్యాలయాల్లోనే జేయాలని పీడీ వెల్లడించారు.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు

పలమనేరు అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులకు అర్హులైన వారు ఈనెల 14 వ తేదీలోపు ధరఖాస్తు చేసుకోవాలని ఇంచార్జి సీడీపీఓ మాధవి తెలిపారు. బుధవారం ఆ మాట్లాడుతూ వివరాల కోసం పలమనేరు సీడీపీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

రొంపిచెర్ల మండలంలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ ఆయా పోస్టులకు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసుకోవాలని చిన్న గొట్టిగల్లు సీడీపీదో రాజమ్మ తెలిపారు . అభ్యర్థులు పదోతరగతి ఉత్తీ ర్ణులై ఉండాలని సూచించారు.

కుప్పం రూరల్ : మండలంలో ఖాళీగా 17 అంగ న్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కుప్పం సీడీపీఓ అరుణశ్రీ తెలిపారు. శుక్రవారం నుంచి దరఖాస్తులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

కార్వేటినగరం : కార్వేటి నగరం ఐసీడీఎస్ పరిధిలోని డలం పబ్బలచేనుమిట్ట మినీ అంగన్వాడీ కేంద్రం పాలసముద్రం, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాల్లో ఖాళీగా ఉన్న అంగ న్వాడీ కార్యకర్త, సహాయకురాలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీవో ప ద్మసునందన తెలిపారు. బుధవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ జగన్నాథపురంలో హెల్పర్ (బీ సీ – డీ), కార్యకర్త (ఎస్టీ), కొటార్వేడులో హెల్పర్ (ఓ సీ – ఈడబ్ల్యూఎస్), వెదురుకుప్పం మండలం మారే పల్లెలో కార్యకర్త (బీసీ – ఏ), శ్రీరంగరాజపురం మం లో కార్యకర్త (ఓసీ), ఎన్ఆర్పురంలో హెల్పర్ (ఎస్సీ), పాలసముద్రం మండలం వెంగళరాజుకుప్పంలో వర్కర్ (ఓసీ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని పే ర్కొ న్నారు. ఈనెల 8 నుంచి 14 వ తేదీ లోపు కార్వేటిన గరం ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అం దించాలని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన ఓసీ (ఈడబ్ల్యూస్) అభ్యర్థులు సంవత్సర ఆదాయం రూ . 8 లక్షల లోపు ఉన్నట్లు ఇన్కమ్ సర్టిఫికెట్ దాఖలు చేయాలని సూచించారు.

అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్తులకు దరఖాస్తులు

టీడీపీతో బ్రహ్మస కణేకల్లు : కణేకల్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు యల్లమ్మ బుధవారం పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తం 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రిజర్వేషన్ల వారీగా ఖాళీ పోస్టుల వివరాలను వెల్లడించారు. కణేకల్లు మండలంలోని ముద్రం -1 (వీహెచ్), ఎస్ఆర్ఎన్ఎక్యాంపు (బీసీ – సీ), యర్రగుంట -5 (ఎస్సీ), బొమ్మనహాళ్ మండలంలో కృష్ణాపురం (వీహెచ్), హసళ్ల (హెచ్చ్), సిద్దరాంపురం -1 (ఓసీ), సిద్ధరాంపురం -2 (ఓహెచ్), దేవగిరి -2 (బీసీ – సీ), కల్లుహొల -1 (ఓసీ), అభ్యర్థులకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిపారు. 10 వ తరగతి ఉత్తీర్ణులై, 21- 35 ఏళ్ల లోపు వివాహితులైన స్థానిక అభ్యర్థులు ఈ నెల 13 లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు కణేకల్లు ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

కళ్యాణదుర్గం గ్రామీణం : కళ్యాణదుర్గం స్త్రీ , శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఖాళీగా ఉన్న మూడు అంగన్వాడీ, రెండు ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో లక్ష్మీప్రసన్న బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు పోస్టులు పట్టణంలోని ఎర్రనేల వీధి (బీసీ – బీ), శంకరప్పతోట (ఓసీ), వెంకటంపల్లి (ఓసీ), ఆయా పోస్టులు కళ్యాణదుర్గం- 2 (బీసీ – బీ), మానిరేవు -2 (బీసీ – బీ) ఖాళీగా ఉన్నాయన్నారు

వజ్రకరూరు మండలంలోని చిన్నప్యాపిలి, ఛాయపురం -1, జరుట్లరాంపురం అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మవతి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️SBI Clerk Recruitment 2022 Notification in Telugu

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf   

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

Anganwadi Notification 2022 Eligibility Criteria :

వయస్సు :

అంగన్వాడీ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హత :

10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సదరు గ్రామానికి చెందిన స్థానిక వివాహిత అయి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ లేదా షెడ్యూల్‌ కులాలకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/-

మిగితా అభ్యర్ధులు – రూ 0/-

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Anganwadi Recruitment 2022 Apply Process :

అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : 08 సెప్టెంబర్, 2022.

దరఖాస్తు చేయుటకు చివరి తేది : 13 సెప్టెంబర్, 2022.

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండానే మెరిట్ ద్వారా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here 

➡️Application Pdf Click Here 

➡️ అంగన్వాడీ అప్లికేషన్ ఫుల్ వీడియో Click Here

➡️Telangana Anganwadi teacher Notification & Application Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *