WDCW AP Anganwadi Recruitment 2022 District Wise List Notification Apply Online Latest Job In Telugu

WDCW AP Anganwadi Recruitment 2022 District Wise List Notification Apply Online Latest Job In Telugu

Anganwadi Jobs Recruitment 2022 :

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు కృత్తివెన్ను : మండల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, సహాయకురాలి పోస్టు లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో సముద్రవేణి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హ తలు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 01.07.2022 నాటికి 21 సంవత్సరాలు నిండి. 35 సంవత్సరాలకు మించకూడదని పేర్కొ న్నారు. ఎస్సీ, ఎస్ఓ, బీసీ అభ్యర్థులు లేటెస్ట్ కులధ్రువీకరణ పత్రం సమర్పించాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ఐసీడీఎస్ బంటు మిల్లి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కార్యకర్త పోస్టుకు అడ్డపర్ర- ఓసీ, సహాయకురాలు పోస్టులకు యండపల్లి- ఓసీ, అడ్డపర్ర – ఓసీ, లక్ష్మీపురం (వి) ఓసీ, పెదగొల్ల పాలెం – ఓసీగా ఉన్నాయని, దరఖాస్తులు ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ కార్యాలయం బంటుమిల్లిలో అం దజేయాలని పేర్కొన్నారు.

AP Anganwadi Recruitment 2022 Vacancy Details :

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ గుడివాడ టౌన్ : గుడివాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరి ధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయ కుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీడీపీఓ ఎ.వి జయ ఫ్లారెన్స్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుడివాడ అర్బన్ పరిధిలో ఇద్దరు కార్యకర్తలు ఎస్సీ కేటగిరి, ఆరుగురు సహాయకులు 5 వ వార్డు బీసీ ఇ, గుడ్మెన్పెట ఎస్సీ, నైజాంపేట బీసీ – ఇ, పెద ఎరికపాడు ఎస్సీ, 6 వ వార్డు బీసీ – డి, నాగవర ప్పాడు ఎస్సీ, రూరల్ మండలం దొండపాడులో 2 సహాయకులు జనరల్, నందివాడ మండలం తుమ్మలపల్లి కార్యకర్త బీసీ – డి, పుట్టగుంటలో మూడు సహాయకుల పోస్ట్లు బీసీ – డి అభ్యర్థులకు ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు స్థానికులై ఉండి 10 వ తరగతి ఆపై చదివి ఉండాలని, 21 నుంచి 35 ఏళ్ల వయస్సు గల వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 12 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అం దజేయాలని ఆమె కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం బొబ్బిలి : పట్టణంలోని తారకరామా కాల నీ -5 అంగన్వాడీ కేంద్రలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తు న్నట్లు ఐసీడీఎస్ పీఓ విజయకుమారి ఓ ప్రకటనలో సోమవారం సోమవారం ప్రకటించారు . అర్హులైన వారంతా ఈ నెల 7 వ తేదీలోగా సీడీపీఓ కార్యాలయానికి వచ్చి, దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.

Important Posts.

➡️Telangana Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Andhra Pradesh Anganwadi Recruitment September 2022 Notification Pdf  

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️ Airport Authority of India Click Here  

Anganwadi Notification 2022 Eligibility Criteria :

అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు   

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు

>తప్పనిసరిగా 7వ, 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 01/09/2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.

>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.

>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.

>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.

>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.

>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.

>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .

Anganwadi Jobs 2022 Apply Process :

ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.

>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.

>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.

>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2022-23).

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.  తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకు పదవ తరగతి మార్క్స్ మెమో తప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడిన తప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

Anganwadi Recruitment 2022 Important Dates :

మిగిలినటువంటి వివరాలు అన్నీ కూడా కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి

Those who want to download this Notification

Click on the link given below

Anganwadi Recruitment 2022 Apply Online Links :

Important Links:

➡️Notification Pdf Click Here   

➡️Application Pdf Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page