TSPSC Forest College Professors Recruitment 2022 latest Telugu Jobs | Telugu Jobs Point

TSPSC Forest College Professors Recruitment 2022 latest Telugu Jobs | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Important Posts.

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu

➡️Deshbandhu College Recruitment 2022 in Telugu Non Teaching 40 Post Apply Online

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline

తెలంగాణ రాష్ట్రం ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో 27 టీచింగ్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

» పోస్టుల వివరాలు:

1. ప్రొఫెసర్ : 02 పోస్టులు

2. అసోసియేట్ ప్రొఫెసర్ : 04 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్ : 21 పోస్టులు

»అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్, ఎంవీఎస్సీ, పీహెచీ ఉత్తీర్ణతతో పాటు బోధన, పరిశోధన అనుభవం ఉండాలి.

»వయసు : 01/07/2022 నాటికి 21 నుంచి 61 ఏళ్ల మధ్య ఉండాలి.

»దరఖాస్తు రుసుము : రూ .500.

»ఎంపిక విధానం : అకడమిక్ స్కోర్, అకడమిక్/రీసెర్చ్ యాక్టివిటీ, బోధన అనుభవం, రిసెర్చ్ పబ్లికేషన్స్, ఇంటర్వ్యూ కమ్ డెమో తదితరాల ఆధారంగా.

»ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 06-09-2022.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 27-09-2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Webpage & Apply Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts