ICPS & Sishu Gruha Notification Women&Child Welfare Dept Recruitment 2022 in Telugu – Telugu Jobs Point

ICPS & Sishu Gruha Notification Women&Child Welfare Dept Recruitment 2022 in Telugu – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 – పోస్టు, ఐ.సి.పి.ఎస్. మరియు

1. సోషల్ వర్కర్ కం Early Childhood Educator – 1 పోస్టు,

2.ఆయా -3 పోస్టులు మరియు 4.చౌకిదార్ / వాచ్ విమెన్ -1 పోస్టు, శిశు గృహ, కర్నూలు ఉద్యోగాలకు ( కాంట్రాక్టు ) అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు . ఎస్.సి. , ఎస్.టి., బి.సి., అభ్యర్థులకు ఐదేళ్ళు, వికలాంగులకు పదేళ్ళు వయస్సు సడలింపు ఉంటుందన్నారు.

అభ్యర్థులు ఈ నెల 25.08.2022 నుండి 01.09.2022 లోగా (పని దినములలో మాత్రమే) ఉదయం 10.30 నుండి సాయంత్రము 5.00 వరకు కలెక్టరేట్ లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నెం : 122, ఒకటవ అంతస్తులో ఉన్న ఐ.సి.డి.యస్ కార్యాలయము నందు వివరాల కోసం దరఖాస్తులు సమర్పించవలెను. విద్యార్హతలు, సైట్ http://kurnool.ap.gov.in// ను పరిశీలించాలన్నారు.

Important Posts.

➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply  

➡️Free Online Mock Test Previous Question Papers Click Here  

➡️Andhra Pradesh health department Notification & official web page Link  

➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu

➡️Deshbandhu College Recruitment 2022 in Telugu Non Teaching 40 Post Apply Online

➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline

అభ్యర్థి తన సొంత చిరునామా గల రెండు కవర్లకు తగిన స్టాంపులు అతికించి దరఖాస్తుకు జతపరచవలెను . అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట ఫార్మెట్ లో వ్రాసి ఫోటో అతికించవలెను .

జతపరచవలసిన ధ్రువపత్రములు :

1. విద్యార్హత

2. కులము

3. పుట్టిన తేది

4. నివాస ధ్రువపత్రము

5. పాస్ పోర్టు ఫోటోలు, ధరఖాస్తు వెంట ధ్రువపత్రముల జిరాక్స్ కాపీలను (గేజిటెడ్ అధికారితో సంతకం చేయించి) జత పరిచి, కార్యాలయపు పనిదినములలో అదనపు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కర్నూలు తేది : 01.09.2022 సాయంత్రము 5.00 సమర్పించవలెను. గంటల లోపల విద్యార్హతలు మరియు మిగతా వివరములు కొరకు కర్నూలు వెబ్ సైట్ http://kurnool.ap.gov.in ను గమనించగలరు.

వయసు : అభ్యర్థి తప్పనిసరిగా 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు 50 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు

ఎంపిక : రాతపరీక్ష, అకడమిక్ అర్హత/ పని అనుభవం ఆధారంగా.

దరఖాస్తుల ప్రారంభం : 25.08.2022.

దరఖాస్తు చివరి తేదీ : 01.09.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here  

➡️Official Web Page Click Here     

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts