ITBP Sub Inspector Recruitment 2022 Notification in Telugu Vacancy
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు • విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ప్రాధాన్యం
హైదరాబాద్ : కారుణ్య నియామకాలకు తెలంగాణ ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది . సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుం బాలు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాయి. డ్యూటీ చేస్తూ గుండెపోటు లేదా రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి ముందుగా కొలువులి వ్వాలని నిర్ణయించింది. గ్రేడ్ -2 డ్రైవర్లు, కండక్టర్లు, కాని స్టేబుల్, శ్రామిక్ పోస్టులను ఏకమొత్తం వేతనంపై నియమించనున్నారు. కారుణ్య నియామ కాల ఉత్తర్వులను తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ జారీ చేశారు. ‘ఆర్థిక పరిస్థితితో పాటు కరోనా కారణంగా 2019 నుంచి కారుణ్య నియామకాలు చేపట్టలేకపోయాం. పెండింగ్ దరఖాస్తులను పరిగణన T.S.R.T.C 1061 ఉండాలి. గ్రేడ్ -2 డ్రైవర్కు రూ .19 వేలు, గ్రేడ్ -2 కండ క్టరుకు రూ .17 వేలు, ఆర్టీసీ కానిస్టేబుల్, శ్రామిక్ కు రూ .15 వేల చొప్పున ఏకమొత్తం వేతనం చెల్లిస్తాం. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న కారుణ్య నియామక అర్హులకు లేఖలు పంపుతాం. వారు ఉద్యోగంలో చేరేం దుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చాక రీజినల్ మేనేజర్లు ఖాళీల మేరకు నియామక ప్రక్రియను చేపడతారు’ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ లోకి తీసుకుని దశల వారీగా నియామకాలు చేపడతాం. గతంలో ఎంపికైన వారిని తక్షణమే నియమిస్తాం. మూడేళ్ల తరవాత పరీక్ష కారుణ్య నియామకం కింద ఎంపికై వారు మూడేళ్ల పాటు ఏకమొత్తం వేతనం కింద సర్వీసు పూర్తి చేసిన వారికి పనితీరు అంచనా పరీక్ష నిర్వ హిస్తాం. అందులో 60 శాతం పూర్తిస్థాయి సర్వీసులోకి తీసు ఈ మూడేళ్ల వ్యవధిలో మార్కులు సాధిస్తే స్కేలు మేరకు కొలువుల కోసం కుంటాం. నియమితులైన ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 240 రోజులు పనిచేసి ఈనాడు అని సజ్జనార్ పేర్కొన్నారు.
Important Posts.
➡️Andhra Pradesh District Wise Web Page Click Here
➡️Telangana State Police Recruitment Board Releases Preliminary Written Test, Check Dates and Links
➡️India Post Recruitment 2022 against sports quota for PA, SA, Postman & MTS posts in Telugu
➡️HPCL Recruitment 2022 in Telugu Telugu Jobs Point
ఐటీబీపీలో 37 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) గ్రూప్ బి నాన్ గెజిటెడ్ సబ్ ఇన్స్పెక్టర్ (ఓవర్సీర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు : 37
అర్హత : మెట్రిక్యులేషన్/ సివిల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు : 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
ఆధారంగా . ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022, జులై 16.
దరఖాస్తులకు చివరి తేదీ : 2022, ఆగస్టు 14.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Apply Online Click Here
➡️Official Webpage Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.