POWER GRID Job Vacancies 2022 Notification invites Applications APSSDC Vacancy

POWER GRID Job Vacancies 2022 Notification invites Applications APSSDC Vacancy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివఅద్ధి సంస్థ ఆధ్వర్యములో ఈ నెల 9 వ తేదీన బైజూస్, 11 వ తేదీన అరబిందో ఫార్మా కంపెనీలతో ఒంగోలులోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీలో నిరుద్యోగ యువత కొరకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివఅద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాధం తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ 9 వ తేదీన బైజూస్ జాబ్మేళా ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 3 గంటలు వరకు బిసినెస్ డెవెలప్మెంట్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసుకొనుటకు జాబ్మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ జాబేళాలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు జీతం రూ. 33,756 ఉంటుందన్నారు. ఈ జాబ్మేళాకు జిల్లాలోని ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 19 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు మధ్య గల నిరుద్యోగ యువతీ యవకులు హాజరు కావాలని ఆయన కోరారు. అలాగే ఈ నెల 11 వ తేదీన ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 3 గంటలు వరకు అరబిందో ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో గల వివిధ ఖాళీలను భర్తీ చేసుకొనుటకు జాబ్మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్మేళాలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు రూ. 11,000 నుండి రూ.18,000 వరకు జీతం ఉంటుందన్నారు . ఈ జాబ్మేళాకు జిల్లాలోని ఐటిఐ, ఫిట్టర్, డిప్లొమా, మెకానికల్, ఇంటర్మీడియట్, బియస్సి కెమిస్ట్రీ, బి ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగ యవకులు హాజరు కావాలని తెలిపారు. ఈ జాబ్మేలాకు హాజరగు నిరుద్యోగ యువతీ యువకులు పాన్కార్డు, ఆధార్కార్డు, సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు. ఈ సదవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగయ 3 వకులు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ 8639015530, 6301006979, 9988853335 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Important Posts.

➡️Andhra Pradesh District Wise Web Page Click Here

➡️Telangana State Police Recruitment Board Releases Preliminary Written Test, Check Dates and Links 

➡️India Post Recruitment 2022 against sports quota for PA, SA, Postman & MTS posts in Telugu 

➡️Registration Link Click Here

➡️Registration Link Click Here  

➡️Register Link Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Power Grid Notification Pdf Click Here  

➡️Apply Online Click Here   

➡️Official Webpage Click Here    

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *