Anganwadi Job Interview Mega Job Mela Recruitment in Telugu Jobs  Free Jobs in Telugu Driver Jobs AP in Telugu

Anganwadi Job Interview Mega Job Mela Recruitment in Telugu Jobs  Free Jobs in Telugu Driver Jobs AP in Telugu

అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు న్వాడీ

చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగ సిబ్బంది పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహి స్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ నాగశైలజ తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్త, మినీ కార్యకర్త, ఆయా పోస్టులకు ఇం టర్వ్యూలు జరుగుతాయన్నారు. కుప్పం ఆర్డీఓ కార్యాలయంలో 16 వ తేదీ ఉదయం 9 గట లకు, పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో మధ్యాహ్నం ఒంటి గంటకు, నగరి ఆర్డీఓ కార్యాలయంలో 17 వ తేదీ ఉదయం 9 గంట లకు, చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో 21 వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు ఉం టాయని వివరించారు.

డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి తుడా : తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రోజువారి వేతన పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తు 108 అంబులెన్స్లో పనిచేసేందుకు న్నట్లు 108 జిల్లా మేనేజరు పవన్ కుమార్ మం గళవారం తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ కోసం దరఖాస్తులు తీసుకుంటు న్నట్లు పేర్కొన్నారు. బయోడేటాను బుధ, గురువారాల్లో అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. తిరుపతిలోని తిరుమల బైపాస్ రోడ్డు, ప్రకాశం పార్కు దక్షిణ వీధిలోని 108 కార్యా లయంలో సంప్రదించాలని సూచించారు.

17 న జాబ్ మేళా కడప కోటిరెడ్డిసర్కిల్ : కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో శుక్ర వారం ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లా నాయు డుపేటలో గ్రీన్టిక్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ సెజ్యూనిట్లో పనిచేసేందుకు ఆపరేటర్, సీఎ న్సీ మిషన్ ఆపరేటర్గా పనిచేసేందుకు 18-30 సంవత్సరాల మధ్య వయస్సుగల పురుష అభ్యర్థులు అర్హులన్నారు.

విద్య అర్హత టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ మెకానికల్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతోపాటు పాస్పోర్టు సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకుని హాజరు కావాలన్నారు. ఎంపికై న వారికి రూ .12 వేల వేతనం, వసతి, ఇతర సౌక ర్యాలు కల్పిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 93 930 42139 నెంబరులో సంప్రదించాలన్నారు.

 గమనిక : మిగిలిన నోటిఫికేషన్ వివరాలు కింద Pdf లో ఇచ్చాను చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి. 

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *