BSF SMT Workshop Recruitment 2022 Notification, Apply Online, Eligibility at Telugu Jobs Point 

BSF SMT Workshop Recruitment 2022 Notification, Apply Online, Eligibility at Telugu Jobs Point 

బీఎస్ఎఫ్ IIO పోస్టులు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం కింది గ్రూప్ బి, గ్రూప్ సీ సీ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 110

సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) -22, కానిస్టేబుల్ -88

విభాగాలు : వెహికిల్ మెకానిక్, ఆటో ఎలక్ట్రిషియన్, స్టోర్ కీపర్, వెల్డర్, టర్నర్, పెయింటర్ తదితరాలు.

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు : 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేది : ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

 అప్లికేషన్ ఫీజు : గ్రూప్ B: రూ.  200/-,  గ్రూప్ సి: రూ.  100/-,  SC / ST / స్త్రీ: నిల్, చెల్లింపు మోడ్: ఆన్‌లైన్

 నెల జీతము : సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) : 7వ CPC ప్రకారం స్థాయి 6 (రూ. 35400 – రూ. 112400)

 కానిస్టేబుల్ : 7వ CPC ప్రకారం లెవల్ 3 (రూ. 21700 – రూ. 69100)/-

 అప్లికేషన్ చివరి తేదీ : 12 జులై 2022.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Apply Online Link Click Here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page