India Post Payments Bank Executive Recruitment 2022 in Telugu

India Post Payments Bank Executive Recruitment 2022 in Telugu

ఐపీపీబీలో 650 పోస్టులు భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గ్రామీణ్ డాక్ సేవక్ మొత్తం ఖాళీలు : 650

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు : ఆంధ్రప్రదేశ్ -34

తెలంగాణ -21.

అర్హత : గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం. ఎవరైతే గ్రామీణ డాక్ సేవక్ పనిచేస్తున్నారు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 

వయసు : 30.04.2022 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు : నెలకు రూ . 30000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం : ఆన్లైన్ రాత పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా

అప్లికేషన్ చివరి తేది : 2022, మే 20. 

➡️DRDO Notification Pdf Click Here  

➡️🎀ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఉద్యోగ వివరాల webpage Link Click Here  

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️NOTIFICATION Pdf Click Here   

➡️apply Link Click Here   

➡️Webpage Click Here  

➡️Top 14 Notification & Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *