DRDO Vacancy 2022 Apply for Junior Research Fellowship in Telugu

DRDO Vacancy 2022 Apply for Junior Research Fellowship in Telugu

డీఆర్డీవో – ఏడీఈ, బెంగళూరులో జేఆర్ఎఫ్ ఖాళీలు బెంగళూరులోని డీఆర్డీవో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) .. జూని యర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ తతోపాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

»జీతం : నెలకు రూ .31,000+ హెచ్ఎ ఆర్ఎ చెల్లి స్తారు.

»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏడీఈ డీఆర్డీవో, రామన్ గేట్, సురంజన్ దాస్ రోడ్, బెంగళూరు -560075 చిరునామకు పంపించాలి.

»దరఖాస్తులకు చివరితేది : 14.06.2022. 

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  Pdf Click Here    

➡️Webpage & Apply Online Link  Click Here     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *