Indian Bank Clerk Officer Recruitment 2022 – 12 Posts in Telugu

Indian Bank Clerk Officer Recruitment 2022 – 12 Posts in Telugu

ఇండియన్ బ్యాంక్, చెన్నైలో 12 క్లర్క్ పోస్టులు చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ .. స్పోర్ట్స్ కోటా ద్వారా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

క్రీడలు : అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, క్రికెట్, హాకీ, వాలీబాల్.

అర్హత : ఇంటర్మీడియట్/ తత్స మాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత క్రీడలో జాతీయ స్థాయి/ జూనియర్/ సీనియర్ నేషనల్స్ ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

వయసు : 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : అప్లికేషన్స్ స్క్రీనింగ్, ట్రయల్స్ లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 14.05.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  Pdf Click Here 

➡️For Official Website Click Here  

➡️To Apply Online Link  Click Here      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *