Hindustan Copper apprentice Recruitment 2022  in Telugu

Hindustan Copper apprentice Recruitment 2022  in Telugu

హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్లో  భారత ప్రభుత్వరంగానికి చెందిన మినీరత్న సంస్థ అయిన హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్సీఎల్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»ట్రేడ్ అప్రెంటిస్లు మొత్తం ఖాళీలు : 96 ట్రేడులు : ఎలక్ట్రిషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ డీజిల్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, డ్రాఫ్ట్మేన్ తదితరాలు.

»అర్హత : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

»వయసు : 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేదీ : 2022, మే 21

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️webpage Click Here    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *