ICFRE Recruitment 2022 Apply for 45 Conservator of Forest Vacancies 2022  in Telugu

ICFRE Recruitment 2022 Apply for 45 Conservator of Forest Vacancies 2022  in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎఫ్ఎరలో ప్రాజెక్ట్ స్టాఫ్ ఐసీఎఫ్తార్ఆస్ఈకి చెందిన డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్ఎస్ఐ) రిసెర్చ్ అండ్ కోఆర్డినేషన్ సెక్షన్ తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. మొత్తం ఖాళీలు : 06

»పోస్టులు : జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో : 04, ఫీల్డ్ అసి స్టెంట్ : 01, జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) : 01 

»అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, ఎమ్మెస్సీ, ఎంటెక్ ఉత్తీర్ణత. నెట్ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : 28 ఏళ్లు మించకూడదు

»నెల జీతము : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ .17,000 నుంచి రూ .31,000 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా

»వాక్ ఇన్ తేదీ : ఏప్రిల్ 28, 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Webpage Click Here    

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts