AIIMS Mangalagiri Recruitment 2022 Latest Jobs Notification Vacancies in Telugu

AIIMS Mangalagiri Recruitment 2022 Latest Jobs Notification Vacancies in Telugu

ఎయిమ్స్, మంగళగిరిలో … మంగళగిరి (ఏపీ) లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 07 పోస్టులు : రిసెర్చ్ సైంటిస్టులు, రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎంటీఎస్.

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్, బీఎస్సీ (ఎంఎలీ), ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం.

»ఎంపిక విధానం : పోస్టులను అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా

»దరఖాస్తులకు చివరి తేది : 2022, ఏప్రిల్ 26.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️webpage Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *