YSR Samchara Veterinary Hospital Job recruitment in Telugu

YSR Samchara Veterinary Hospital Job recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

డాక్టర్ వైఎస్సార్ సంచార పశు వైద్యశాలలో వెటర్నరీ డాక్టర్లు, వెటర్నరీ టెక్నీషియన్లు, పైలట్ (డ్రైవర్ల) పోస్టుల భర్తీకి సోమవారం నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఈ మేరకు జీవీకే ఈఎం ఆర్ఐ కో – ఆర్డినేటర్ అనిల్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడలోని డోర్ నంబర్ 7-35, మొదటి ఫ్లోర్, ఐసీఐసీఐ బ్యాంక్, మెయిన్ రోడ్డు, గొల్లపూడి వన్ సెంటర్ లో ఈ నెల 18, 19 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి వెటర్నరీ డాక్టర్లకు ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది. తప్పనిసరిగా బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసి, 30 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారు అర్హులు.

అలాగే వెటర్నరీ టెక్నీషియన్లు, డ్రైవర్లు .. ఈ నెల 19 న ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జిల్లా కడపలోని జాయింట్ డైరెక్టర్ కార్యాలయం, వీపీసీ క్యాంపస్, కోటిరెడ్డి సర్కిల్లో హాజరు కావాలి. వెటర్నరీ టెక్నీషియన్లు డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ పూర్తి చేసి, 30 ఏళ్లలోపు వయస్సు ఉండాలి. డ్రైవర్లు 10 వ తరగతి విద్యార్హతతో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

గమనిక మరింత సమాచారానికి 80741 14036, 99085 84874 లో సంప్రదించవచ్చు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts