Latest Govt Jobs 2022 Latest Free Job Information in Telugu Job Search

Latest Govt Jobs 2022 Latest Free Job Information in Telugu Job Search

ఇఫ్కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు ఇండియన్ న్యూఢిల్లీలోని ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో ఆపరే టివ్ లిమిటెడ్ (ఇఫ్కో) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

»శిక్షణ వ్యవధి : ఏడాది

»అర్హత : నాలుగేళ్ల బీఎస్సీ (అగ్రికల్చర్) ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఉత్తీర్ణత. మే 2022 లో వెలువడే చివరి సెమిస్టర్ ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2019 తర వాత బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

»వయసు : 2022 ఫిబ్రవరి 01 నాటికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

»జీతభత్యాలు : ట్రెయినింగ్ పీరియడ్లో నెలకు రూ .33,300 స్టయిపెండ్ అందజేస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు నెలకు రూ .37,000 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, ఫైనల్ టెస్ట్), పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో

»అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్

»అప్లికేషన్ చివరి తేదీ : ఏప్రిల్ 15 2022

➡️Notification Pdf Click Here

➡️Webpage Click Here  

➡️Notification Click Here  

➡️Webpage Click Here  

➡️Notification Click Here  

➡️Webpage Click Here 

➡️Notification Click Here  

➡️Webpage Click Here  

➡️Notification Click Here  

➡️Webpage Click Here  

➡️Notification Click Here  

➡️Webpage Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *