BECIL Job Recruitment in Telugu entry operator assistant jobs
నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఒప్పందపోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 378
»పోస్టులు ఖాళీలు : ఆఫీస్ అసిస్టెంట్లు -200, డేటా ఎంట్రీ ఆపరేటర్లు -178.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
»వయసు : 21 – 45 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం : రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్), కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటరాక్షన్ డిస్కషన్ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
»దరఖాస్తులకు చివరితేదీ : 2022, ఏప్రిల్ 25.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Click Here
➡️Webpage Click Here