Mid Level Health Provider Job recruitment in Telugu 4755 Posts

Mid Level Health Provider Job recruitment in Telugu 4755 Posts

WhatsApp Group Join Now
Telegram Group Join Now

4,755 ఎంఎలీహెచ్పీ పోస్టులకు నోటిఫికేషన్ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ  ఈనెల 16 వ తేదీ వరకు గడువు .. నెలాఖరులోగా పోస్టుల భర్తీ పూర్తి  రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికే 3,393 పోస్టులు భర్తీ చేసిన వైఎస్ జగన్ సర్కార్

>వైద్య ఆరోగ్య శాఖలో మరో భారీ నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

>4,755 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎలెచ్పీ ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

>గురువారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంద.

>గ్రామాల్లోనే మెరుగైన వైద్య సేవలందించేందుకు 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారు.

>వీటిలో సేవలందించేందుకు మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల నియామకం చేపట్టారు.

>గతేడాది నవంబర్ 3,393 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి .. నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు.

>తాజాగా మరో 4,755 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.

>జోన్ల వారీగా పోస్టుల వివరాలు:

విశాఖపట్నం -974,

రాజమండ్రి -1,446,

గుంటూరు -967,

వైఎస్సార్ -1,368…

» దరఖాస్తులకు చివరి తేదీ: 

>దరఖాస్తు చేసుకోవడానికి గురువారం నుంచి ఈ నెల 16 వరకు గడువిచ్చింది.

»అర్హతలు:

>అభ్యర్థులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.

>సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

»వయసు :

నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్ సర్వీసెమెన్లకు 40 ఏళ్లలోపు వయసు ఉండాలి.

»దరఖాస్తు చేయు విధానం:

ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి.

»ముఖ్య తేదీలు:

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification & Application PDF Click Here  

➡️Website & Apply Link Click Here

➡️Government Victoria Hospital Notification Pdf Click Here

➡️Special Recruitment Drive for filling up of Backlog vacancies meant for Differently Abled under DSC, Other than DSC – 2022 Click Here

🎀Application Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts