Latest ESIC Medical College Hyderabad Job Recruitment in Telugu

Latest ESIC Medical College Hyderabad Job Recruitment in Telugu

ఈఎస్ఐసీలో 311 పోస్టులు సనత్నగర్ (హైదరాబాద్) లోని ఎం ప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజ్ కాంట్రాక్ట్ ప్రాతిపది కన ఫ్యాకల్టీ, రెసిడెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది 

»ఖాళీలు : 311

»అర్హత : పోస్టుల్ని అను సరించి ఎంబీబీఎస్, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలై జేషన్లలో మెడికల్ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా (ఎండీ/ ఎంఎస్/ పీహెచీ ) ఉత్తీర్ణత

»సెలెక్షన్ ప్రాసెస్ : మొత్తం అగ్రిగేట్ స్కోర్, టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్ ( 2021 ) ఆధారంగా ఎంపిక

»చివరి తేది : 17 ఏప్రిల్, 2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Website, Apply Link & Notification Pdf Click Here  

➡️వ్యవసాయ శాఖలో Apply Link Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *