Latest EIL Recruitment 2022 in Telugu
ఈఐఎల్లో 75 మేనేజ్మెంట్ ట్రెయినీలు భారత ప్రభుత్వానికి చెందిన ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మేనేజ్మెంట్ ట్రెయినీలు
»మొత్తం ఖాళీలు : 75
»విభాగాల వారీగా ఖాళీలు : కెమికల్ -06, మెకానికల్ -35, సివిల్ -12, ఎలక్ట్రికల్ -13, ఇన్స్ట్రుమెంటేషన్ -09.
»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత, గేట్ -2022 వాలిడ్ స్కోర్.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
»దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022, ఫిబ్రవరి 22.
»దరఖాస్తులకు చివరి తేది : 2022, మార్చి 14.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
==================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Website & Apply Online Link Click Here