Latest Powergrid Recruitment 2022 in Telugu

Latest Powergrid Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

పవర్ గ్రిడ్ అసిస్టెంట్ ఆఫీసర్ ట్రెయినీలు భారత ప్రభుత్వరంగానికి చెందిన పవర్రిడ్ , సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీటీయూఐఎల్) కింది యంగ్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి. అసిస్టెంట్ ఆఫీసర్ ట్రెయినీలు (ఫైనాన్స్ l)

»మొత్తం ఖాళీలు : 28 (పవర్డ్ -25, సీటీయూఐఎల్ -03 ).

»అర్హత : సీఏ/ సీఎంఏ/ ఐసీడబ్ల్యూ ఉత్తీర్ణత.

»వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

»ఎంపిక విధానం : రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, బిహేవియరల్ అసెస్మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

»దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2022, ఫిబ్రవరి 09.

»దరఖాస్తులకు చివరి తేది : 2022, ఫిబ్రవరి 28.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

==================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Webpage & Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts