BECIL Job Requirement in Telugu
ప్రభుత్వ ఉద్యోగాలు బీఈసీఐఎల్ – 500 పోస్టులు – భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
»మొత్తం ఖాళీలు : 500
»పోస్టులు – ఖాళీలు : ఇన్వెస్టిగేటర్లు -350, సూపర్వైజర్లు -150.
»అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత . కంప్యూటర్ నాలెడ్జ్, స్థానిక భాష తెలిసి ఉండాలి.
»వయసు : 50 సంవత్సరాల లోపు ఉండాలి
»నెల జీతము : Rs. 24.000/- to Rs. 30.000/- మధ్యలో ఉంటుంది.
»ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా. [email protected]
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 2022, జనవరి 17.
»చివరి తేది : 2022, జనవరి25
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Webpage Click Here
➡️Notification & Application Pdf Click Here