CSIR Job Requirement 2022 in Telugu

CSIR Job Requirement 2022 in Telugu

సీఎస్ఐఆర్ – సీఎల్ఆర్ఎల్లో 37 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు చెన్నైలోని సీఎస్ఐఆర్ – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎల్ఆర్ఎస్ఐ) .. ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టుల సంఖ్య : 37

»పోస్టుల వివరాలు : సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ -04, ప్రాజెక్ట్ అసోసియేట్ -19, ప్రాజెక్ట్ అసిస్టెంట్ -08, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసి స్టెంట్ -06.

»విద్య అర్హతలు : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, బీఈ / బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్ / గేట్ అర్హత, సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ . 18,000 నుంచి రూ .42,000+ హెచ్ఆర్ఎ కూడా చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : షార్ట్ స్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు ఎలా చేసుకోవాలి : ఆన్లైన్ ద్వారా.

»దరఖాస్తులకు చివరి తేది : 21. జనవరి.2022

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here  

➡️Notification Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *