BECIL Job Requirement in Telugu

BECIL Job Requirement in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ప్రభుత్వ ఉద్యోగాలు బీఈసీఐఎల్ – 500 పోస్టులు – భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

»మొత్తం ఖాళీలు : 500

»పోస్టులు – ఖాళీలు : ఇన్వెస్టిగేటర్లు -350, సూపర్వైజర్లు -150.

»అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత . కంప్యూటర్ నాలెడ్జ్, స్థానిక భాష తెలిసి ఉండాలి.

»వయసు : 50 సంవత్సరాల లోపు ఉండాలి

»నెల జీతము : Rs. 24.000/-  to Rs. 30.000/- మధ్యలో ఉంటుంది.

»ఎంపిక విధానం : రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా.

»దరఖాస్తు విధానం : ఈమెయిల్ ద్వారా. [email protected] 

»దరఖాస్తు ప్రారంభం తేదీ  : 2022, జనవరి 17.

»చివరి తేది : 2022, జనవరి25

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Webpage Click Here  

➡️Notification & Application Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts