West Coast Guard Civilian Posts Jobs Requirement 2022

West Coast Guard Civilian Posts Jobs Requirement 2022

వెస్ట్ కోస్ట్గార్డ్లో సివిలియన్ పోస్టులు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, వెస్టర్న్ రీజియన్ హెడ్క్వార్టర్స్ సివిలయన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు : 96

» మొత్తం పోస్ట్లు వివరాలు : ఇంజన్ డ్రైవర్ : 05

ఫైర్ ఇంజన్ డ్రైవర్ : 05

స్టోర్ కీపర్ : 03

సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ : 11

మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫిట్టర్ : 05

మోటార్ ట్రాన్స్పోర్ట్ మెకానిక్ : 01

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 03

అన్ స్కిల్డ్ లేబర్ : 02

సారంగ్ లస్కర్ : 02

ఫైర్మెన్ : 53

స్ప్రే పెయింటర్ : 01

»జీతభత్యాలు : పోస్టుల్ని అనుసరించి వివిధ పేమ్యాట్రిక్స్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా

»దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 31

Those who want to Download this Notification & Application Link

Click on the link given below

===================

Important Links:

➡️Notification, Apply Link Click Here  

➡️Official Web Page Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *