RTPCR Labs in various District Hospitals and Area Hospitals Job Requirement in Telugu

RTPCR Labs in various District Hospitals and Area Hospitals Job Requirement in Telugu

ఏపీలో 90 మెడికల్ పోస్టులు ఆంధ్రపదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ వివిధ జిల్లా ఆసుపత్రుల్లో, ఏరియా ఆసుపత్రుల్లోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్లో పని చేయడానికి ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మొత్తం ఖాళీలు : 90

పోస్టులు : రిసెర్చ్ సైంటిస్ట్, రిసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంటీఎస్.

ఖాళీలున్న ప్రాంతాలు :

మదనపల్లె (చిత్తూరు) -15

ప్రొద్దుటూరు (కడప) -15

రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి) -30

నంద్యాల ( కర్నూలు ) -30 .

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా (ఎంఎలీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు : 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజ్, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ : 2021 , డిసెంబరు 22 , 27 , 29.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Ananthapuram District Notification & Application Click Here  

➡️Chittoor District Notification & Application Click Here   

➡️Kadapa District Notification & Application Click Here   

➡️East Godavari District Notification  Click Here  

✅️ Application Click Here  

➡️Kurnool District Notification & Application Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *