Indian Coast Guard Job Notification in Telugu 

Indian Coast Guard Job Notification in Telugu 

ఇండియన్ కోస్ట్ గార్డులో 322 పోస్టులు ఇండియన్ కోస్ట్ గార్డు, ఆ ఫో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్, యాంత్రిక్ 02/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 322

» పోస్టుల వివరాలు :

నావిక్ (జనరల్ డ్యూటీ) -260

నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) -35

యాంత్రిక్ (మెకానికల్) -13

యాంత్రిక్ (ఎలక్ట్రికల్) -09

యాంత్రిక్ (ఎలక్ట్రానిక్స్) – 05

»నావిక్ (జనరల్ డ్యూటీ) : మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : 18-22ఏళ్ల మధ్య ఉండాలి.

»నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) : గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : 18-22ఏళ్ల మధ్య ఉండాలి.

»యాంత్రిక్ : గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ (రేడియో / పవర్) ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు , ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

»ఎంపిక విధానం : ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది. స్టేజ్ 1, 2, 3, 4 ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తు ప్రారంభతేది : 04.01.2022

»దరఖాస్తులకు చివరి తేది : 14.01.2022

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

========================

Important Links:

➡️Ananthapuram District Notification Click Here   

➡️Webpage Click Here

➡️Apply Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *