Best Government Jobs |Food Corporation of India Job Recruitment in Telugu Watchman Jobs Latest Jobs

Best Government Jobs |Food Corporation of India Job Recruitment in Telugu Watchman Jobs Latest Jobs

>ఎఫ్సీఐ – హర్యానా  860 వాచ్మెన్ భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) పంజాబ్ లో వాచ్మెన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

>మొత్తం ఖాళీలు : 860

>అర్హత : ఐదు / ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.

>వయసు : 01.09.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

>జీతభత్యాలు : నెలకు రూ .23000 నుంచి రూ .64000.

>ఎంపిక విధానం : రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ) ఆధారంగా.

>దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.

>దరఖాస్తు ఫీజు : రూ .250 .

>దరఖాస్తులకు చివరి తేది : నవంబర్ 19, 2021. 

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Website Click Here   

➡️Apply Online Link Click Here   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *