PO, Management IBPS Job Recruitment 2021 in Telugu IBPS 4135

PO, Management IBPS Job Recruitment 2021 in Telugu IBPS 4135

>ఐబీపీఎస్- 4135 పీఓ / మేనేజ్మెంట్ ట్రెయినీలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2022-23 సంవత్సరానికిగాను కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

>ప్రొబెషనరీ ఆఫీసర్లు / మేనేజ్మెంట్ ట్రెయినీలు

>మొత్తం ఖాళీలు : 4135

>అర్హత : ఏదైనా డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత.

>వయసు : 01.10.2021 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.

>ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్), ఇంటర్వ్యూ ఆధారంగా.

>ముఖ్యమైన తేదీలు

>ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2021, అక్టోబరు 20.

>ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 2021, నవంబరు 10.

>ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2021 , డిసెంబరు 04, 11.

>మెయిన్ పరీక్ష : జనవరి 2022.

>ఇంటర్వ్యూ : ఫిబ్రవరి, మార్చి 2022.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️Website Click Here

➡️Apply Online Link Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *