D- Mart, Anganwadi Jobs Shriram City Union Finance Limited Recovery Executives Job Requirement in Telugu Latest Jobs

D- Mart, Anganwadi Jobs Shriram City Union Finance Limited Recovery Executives Job Requirement in Telugu Latest Jobs

అంగన్వాడీ పోస్టులకు 2,556 దరఖాస్తులు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

>ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు) : జిల్లా వ్యాప్తంగా నాలుగు డివిజన్లలో ఖాళీగా ఉన్న 297 అంగ న్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా 2,556 దరఖాస్తులు వచ్చినట్లు మహిళ, శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సీతామ హాలక్ష్మీ తెలిపారు.

>విశాఖ డివిజన్లో 89 పోస్టు లకు గాను 1270 దరఖాస్తులు, పాడేరు డివిజన్లో 73 పోస్టులకు గాను 466 దరఖాస్తులు నర్సీపట్నం డివిజన్లో 60 పోస్టులకు గాను 322 దరఖాస్తులు, అనకాపల్లి డివిజన్లో 75 పోస్టులకు గాను 498 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

>అయితే అనకా పల్లి డివిజన్ లో దరఖాస్తు పరిశీలన ముగిసింద న్నారు . పరిశీలన అనంతరం 185 మందికి అర్హతను నిర్ధారించినట్టు వెల్లడించారు.

>దీంతో అక్కడ ఈ నెల 23 వ తేదీ నుంచి ఇంటర్వ్యూ పక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆర్డీవో, డివిజన్ సీడీపీవో, డీఎంఅండ్ హెచ్ఓలు సంయు క్తంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించి అర్హుల జాబితాను రూపొందిస్తామని చెప్పారు.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️More Notification Click Here https://telugujobspoint.com/ 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *