Co-Ordinate Anganwadi Jobs Job Mela SBI Clerk Security Guard Job Requirement in Telugu Latest Jobs

Co-Ordinate Anganwadi Jobs Job Mela SBI Clerk Security Guard Job Requirement in Telugu Latest Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️కోఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

>అనంతపురం సప్తగిరి సర్కిల్ : కోవిడ్ వ్యాక్సినే షన్ వందశాతం చేపట్టేందుకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ తనవంతు కృషి చేస్తోంది.

>ఇందు కోసం ఆరు నెలల కాలానికి 20 వ్యాక్సినేషన్ కోఆర్డినేటర్ పోస్టులు, 8 మండల వ్యాక్సినేషన్ కోఆర్డినేటర్ పోస్టులు, ఒక ప్రాజెక్టు వ్యాక్సి నేషన్ కోఆర్డినేటర్ పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ మల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

>25-45 ఏళ్ల మధ్య వయస్సు కలిగి. డిగ్రీ, పీజీ పాస్ అయిన వారు అర్హులన్నారు.

>ఎంపికైన వారికి రూ.20 వేల నుంచి 25 వేల వేతనం ఉంటుందన్నారు . ఆసక్తి గల వారు ఈ నెల 22 వ తేదీలోపు hr@ accionfraterna.org ఈ – మెయిల్కు బయోడేటా పంపాలన్నారు.

>వివరాలకు ఉప్పరపల్లి రోడ్డులోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో సంప్రదించాలన్నారు.

➡️19 న మెగా జాబ్ మేళా 

>బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 19న మెగా జాబ్ మేళా  నిర్వహించనున్నారు.

>జిల్లా ఉపాధి కల్పన అధికారి వసంతలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. వివిధ ప్రైవేట్ సంస్థలు తమ పరిధిలోని ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయమన్నారు.

>పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 0884-2373270 ఫోన్ నంబర్ సంప్రదించాలని సూచించారు.

➡️మాజీ సైనికులకు సెక్యూరిటీ గార్డులుగా అవకాశం

>నెల్లూరు (వేదాయపాళెం) : జిల్లాలోని మాజీ సైనికులకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్ బీఐ) లో సెక్యూరిటీ గార్డులు ఉద్యోగావకాశం కల్పిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమాధికారి పీఎస్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఆసక్తి ఉన్న 45 ఏళ్లలోపు వయస్సు కలి గిన మాజీ సైనికులు, ఎంప్లాయిమెంట్ రెన్యూ వల్ చేసుకోవాల్సిందిగా కోరారు.

>పూర్తి వివరా లకు కొండాయపాళెం గేటు సెంటర్లోని తమ కార్యాలయం ఫోన్ నంబర్ 0861 2328419 లో సంప్రదించాలన్నారు.

➡️అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

> విశాఖపట్నం గొలుగొండ : జిల్లాలో ఖాళీగా ఉన్న 297 అంగ న్వాడీ సిబ్బంది పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా ఐసీడీఎస్ పీడీ సీతామహలక్ష్మి తెలిపారు.

>ఆమె సోమవారం సాయంత్రం M

స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సౌక ర్యాలపై ఆరా తీశారు.

>చిన్నారులకు ఇబ్బందులు లేకుండా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుచే యాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేస్తామన్నారు.

>ఈ నెల 23 న అనకాపల్లి డివిజన్లో 83 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆమె వెంట నర్సీపట్నం ఐసీడీఎస్ పీవో రమణి తదితరులు ఉన్నారు.

Those who want to download this Notification & Apply Online Link 

Click on the link given below

========================

Important Links:

➡️More Notification Click Here   

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts