Postal Assistant/Sorting Assistant, Postman & MTS Job Recruitment in Telugu
>ప్రభుత్వ కమ్యూనికే షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్ ఢిల్లీ Inte Pret విభాగం, సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయం … స్పోర్ట్స్ కోటా ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖా కోరుతోంది.
>మొత్తం ఖాళీలు : 221.
➡️పోస్టల్ అసి స్టెంట్ / సార్టింగ్ అసి స్టెంట్ : 72
>అర్హత : ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత
>వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి
>జీతభత్యాలు : నెలకు రూ .25,500 నుంచి రూ .81,800 వరకు చెల్లిస్తారు.
➡️పోస్ట్ మ్యాన్ : 90 అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
>వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
>జీతభత్యాలు : నెలకు రూ .21,700 నుంచి రూ .59,100 వరకు చెల్లిస్తారు.
➡️మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 59
>అర్హత : పదోతరగతి ఉత్తీర్ణత వయసు : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
>జీతభత్యాలు : నెలకు రూ.18000 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
>దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా
>దరఖాస్తులకు చివరి తేదీ : నవంబరు 11, 2021.
Notification for appointment of Meritorious sportspersons in the Department of Posts to the cadre of Postal Assistant/Sorting Assistant, Postman & MTS – Delhi Circle
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Website Click Here