Latest Mega Job Mela Job Recruitment in Telugu

Latest Mega Job Mela Job Recruitment in Telugu

తిరుపతిలో రేపు మెగా జాబ్ మేళా

>820 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు

>తిరుపతి అర్బన్ : తిరుపతి డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం మెగా జాబ్ మేళా  నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీఎం. తులసి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

>మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ మేళాలో 820 ఉద్యో గాలను భర్తీ చేయాలని కసరత్తు చేసినట్లు పేర్కొన్నారు.

>18-30 ఏళ్ల యువతీ యువకులు అర్హులని, టెన్త్ నుంచి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, డీ.ఫార్మసీ చేసిన వాళ్లూ హాజరు కావొచ్చన్నారు.

>ఆసక్తి ఉన్న వారు తమ విద్యార్హ తల సర్టిఫికెట్ల జెరాక్స్ తోపాటు రెండు పాస్పోర్ట్ ఫొటోలతో హాజ రు కావాలన్నారు.

>డెలివరీ బాయ్స్, టెలికాలర్లు, ఆపరేటర్లు, హెల్పర్లు, ఫార్మసిస్ట్, ఆడిటర్స్, మార్కెటింగ్ అసోసియేట్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ తదితర ఉద్యోగాల భర్తీకి డొమినోస్, అమరరాజా, మెడ్లస్, శ్రీరామ ఫార్చూన్, డిక్సన్, డి – మార్ట్, వాల్ మార్ట్, టీసీఎల్, హెచ్ఎఫ్సీ, నియోలింక్ తదితర కంపెనీల ప్రతి నిధులు ఇంటర్వ్యూలు చేస్తారని తెలిపారు.

>అదనపు సమాచారం కోసం 08572295429, 9160912690, 9963561755 నంబర్లను సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *