Mega Job Mela, Asha Worker Job Recruitment in Telugu

Mega Job Mela, Asha Worker Job Recruitment in Telugu

➡️ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకోండి

>గుంతకల్లు : తిలక్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని హనుమేష్నగర్ -3 సచివాలయంలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకో వాలని ఏరియా ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ ఒక ప్రక టనలో తెలిపారు.

> అర్హత : 10 వ తరగతి ఉత్తీర్ణులై 25 నుంచి | 45 ఏళ్లు వయస్సు కల్గిన వారు అర్హులన్నారు.

> ఎలా అప్లై చేసుకోవాలి : ఈనెల 7 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఏరియా ఆస్పత్రిలో పూరించిన దరఖాస్తులు అందజేయాలన్నారు.

➡️రేపు ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా

>పీలేరు :స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ జి.సుబ్రమణ్యం తెలి పారు.

>అమరరాజా ఫ్యాక్టరీ ప్రతినిధులు మిషన్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు చేస్తారని తెలిపారు.

>ఎస్ఎస్సీ, ఇంటర్ పాస్ / ఫెయిల్, ఐటీఐ అర్హత కలిగి ఉండాల న్నారు.

>పూర్తి వివరాలకు 8142509017 లో సంప్రదించాలని పేర్కొన్నారు.

➡️రేపు ఉద్యోగ మేళా యూనివర్సిటీ

>క్యాంపస్ : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా పీలేరులోని ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జిల్లా అధికారి శ్యాంమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమరరాజా గ్రోత్ కారిడార్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాకు పదోతరగతి, ఇంటర్, ఐటీఐ పూర్తయిన వారు లేదా ఫెయిల్ అయిన 18-29 ఏళ్ల మధ్య ఉన్న యువకులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు.

>వివరాలకు 8142509017 సంబరులో సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *