Mega Job Mela Job Recruitment in Telugu

Mega Job Mela Job Recruitment in Telugu

>ఒంగోలులో ఈనెల 8 న మెగా జాబ్ మేళా నైపణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో నిర్వహణ – అద్దంకి, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8 వ తేదీ శుక్రవారం ఒంగోలులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అద్దంకి ఏరియా కో – ఆర్డినేటర్ రవి కిరణ్ తెలిపారు.

>మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సహకారంతో ఒంగోలులోని ఎస్ ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఈ జాబ్ మేళా లో 35 మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

>టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, పీజీ పూర్తయిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

>ఈ జాబ్ మేళా కు వచ్చే అభ్యర్థులు ముందుగా నైపుణ్యాభివృద్ధి సంస్థ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

>అభ్యర్థులు తమ ఆధార్ జిరాక్స్ తో పాటు తమ పూర్తి బయోడేటాను తప్పనిసరిగా తీసుకుని రావాలన్నారు.

>పూర్తి వివరాల కొరకు 8978886348, 9652518187, టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-2422 నంబర్లను సంప్రదించాలన్నారు.

➡️Registrations end Date : 06.10.2021For more details on eligibility Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *