No Fee | Coordinator Jobs Village and Ward Secretariats Jobs Requirement 2021 

No Fee | Coordinator Jobs Village and Ward Secretariats Jobs Requirement 2021 

»జిల్లా, పట్టణ సమన్వయకర్తల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

»కర్నూలు (సెంట్రల్) : గ్రామ, వార్డు సచివాలయాల సమాచార విశ్లేషణ ఇతర అవసరాల కోసం జిల్లా, పట్టణ సమన్వయ కర్తల పోస్టులను మంజూరు చేసి నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జిలానీ సామున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

»ఈ పోస్టులను నేరుగా లేదా డిప్యూటేష నిపై బదిలీ చేస్తామని, అర్హులైన అభ్యర్థులు ఈ నెల 29 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చారు.

»జిల్లా సమన్వయకర్తకు రూ .36 వేలు పేస్కేలు), పట్టణ సమన్వయకర్తకు రూ .25 వేలు పేస్కేలు ఉంటుందన్నారు.

»జిల్లా సమన్వయ కర్త పోస్టుకు కంప్యూటర్ స్పెషలైజేషన్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులై పోస్టు గ్రాడ్యుయేషతో పాటు డేటా విశ్లే షణపై సామర్థ్యం ఉన్నవారు అర్హులన్నారు.

పట్టణ సమన్వయకర్త పోస్టుకు కంప్యూటర్ స్పెషలైజేషన్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై పోస్టుగాడ్యుయేట్ చేసిన వారు అర్హులని, అలాగే డేటా విశ్లేషణ నైపుణ్యాలు, ఎంఐఎస్ నివేదికలు తయారు చేసిన అనుభవానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

»సంబంధిత రంగంలో కనీసం మూడేళ్ల అనుభవం వుండాలని, పేరుగాం చిన సంస్థలో కనీసం ఏడాది పాటు పనిచేసి వుం డాలన్నారు.

»మరిన్ని వివరాలకు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి)ని సంప్రదించాలని సూచించారు.

»పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 29వ తేదీలోపు జేసీ (అభివృద్ధి) కార్యాలయంలో ఇవ్వాలని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *