త్వరలో కుటుంబ సంక్షేమ శాఖలో  531 పోస్టులు ఖాళీల భర్తీ

త్వరలో కుటుంబ సంక్షేమ శాఖలో  531 పోస్టులు ఖాళీల భర్తీ Telugu Jobs Point : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ దవాఖానలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న 531 (MHSRB Telangana 531 job Notification) పోస్టులను భర్తీ చేయనుంది. తెలంగాణలో  ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకుగానూ త్వరలోనే సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు 531 భర్తీకి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఆరోగ్యశాఖలో ఖాళీలు వివరాలు … Read more

You cannot copy content of this page