Anganwadi Jobs : గ్రామీణ అంగన్వాడి కేంద్రాల్లో టీచర్, హెల్పర్ పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తు
Anganwadi Jobs : గ్రామీణ అంగన్వాడి కేంద్రాల్లో టీచర్, హెల్పర్ పోస్టుల కోసం ప్రభుత్వం కసరత్తు Anganwadi Job Notification : అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 31,711 ప్రధాన కేంద్రాలు, 3,989 మినీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై పరిశీలన జరుగుతోంది. సెంటర్ … Read more