Arogya Mitra Job Requirement in Telugu

Arogya Mitra Job Requirement in Telugu ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తూర్పుగో దావరి జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ నేషనల్ హెల్త్ మిషన్.. ప్రోగ్రామ్ ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం పోస్టుల సంఖ్య : 117 »పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్లు, సోషల్ వర్కర్, మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్ తదితరాలు. »అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ (నర్సింగ్), పీజీ … Read more

Apollo Healthcare Job Requirement in Telugu

Apollo Healthcare Job Requirement in Telugu పత్రికా ప్రకటన అపోలో హెల్త్ కేర్ లిమిటెడ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకుల కొరకు హోం కేర్ నర్స్, నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల కొరకు జాబ్ మేళాను జిల్లా ఉపాధి కార్యాలయం l, ఎస్.బి.ఐ కాలనీ, విజయనగరం నందు తే. 17-02-2022 ది ఉదయం 10 గంటలకు నిర్వహించబడును. »వాటి వివరములు ఏమనగా కంపెనీ పేరు అపోలో హెల్త్ కేర్ లిమిటె ఉద్యోగ పేరు GNM ANM … Read more

Latest IISC Job Notification in Telugu

Latest IISC Job Notification in Telugu Those who want to download this Notification & Application Link Click on the link given below ======================== Important Links: ➡️Notification & Apply link Pdf Click Here ➡️ Website & Apply Online Link Click Here

East Coast Railway Apprentice Recruitment 2022 in Telugu

East Coast Railway Apprentice Recruitment 2022 in Telugu ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 756 అప్రెంటిస్లు INDIAN RAILWAYS భువనేశ్వర్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వివిధ డివిజన్లలో ట్రేడ్ అప్రెంటిస్ ల భర్తీకి ప్రకటన విడు దల చేసింది. »డివిజన్లవారీగా ఖాళీలు : క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్ -190, కుర్దా రోడ్ డివిజన్ -237, వాల్తేర్ డివి జన్ -263, సంబాల్పూర్ డివిజన్ -66 ట్రేడులు, ఫిట్టర్, వెల్డర్, … Read more

Latest EIL Recruitment 2022 in Telugu

Latest EIL Recruitment 2022 in Telugu ఈఐఎల్లో 75 మేనేజ్మెంట్ ట్రెయినీలు భారత ప్రభుత్వానికి చెందిన ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మేనేజ్మెంట్ ట్రెయినీలు »మొత్తం ఖాళీలు : 75 »విభాగాల వారీగా ఖాళీలు : కెమికల్ -06, మెకానికల్ -35, సివిల్ -12, ఎలక్ట్రికల్ -13, ఇన్స్ట్రుమెంటేషన్ -09. »అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ తత్సమాన ఉత్తీర్ణత, గేట్ -2022 వాలిడ్ స్కోర్. »దరఖాస్తు … Read more

Latest CDM Job Notification 2022 in Telugu

Latest CDM Job Notification 2022 in Telugu కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ సైనిక్‌పురి పోస్ట్ సికింద్రాబాద్ 500 094 LDC & MTS పోస్ట్‌లలో నోటిఫికేషన్ ఖాళీలు లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఒక్కో పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. »పోస్ట్ వివరాలు :  లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్  ఉద్యోగాలు »నెల జీతము : Rs.19,900/- to Rs.56900/- … Read more

UPSC IAS/IFS Recruitment 2022 in Telugu Apply Online 

UPSC IAS/IFS Recruitment 2022 in Telugu Apply Online  అభ్యర్థులందరూ (పురుషులు/ఆడ/ లింగమార్పిడి) ప్రభుత్వం నోటిఫై చేసిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ రూల్స్ (పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్) మరియు ఈ రూల్స్ నుండి తీసుకోబడిన ఈ ఎగ్జామినేషన్ నోటీస్‌ని జాగ్రత్తగా చదవవలసిందిగా అభ్యర్థించబడింది.  పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్షలో ప్రవేశానికి అన్ని అర్హత షరతులను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి.  పరీక్ష యొక్క అన్ని దశలకు వారి ప్రవేశం సూచించిన అర్హత షరతులకు అనుగుణంగా పూర్తిగా … Read more

Apprentices NLC Recruitment 2022 in Telugu Apply Online 

Apprentices NLC Recruitment 2022 in Telugu Apply Online  ఎన్ఎల్సీలో 550 అప్రెంటిస్లు భారత ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వశాఖకు చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎల్సీ) వివిధ విభాగాల్లో కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »అప్రెంటిస్లు మొత్తం ఖాళీలు : 550 »అప్రెంటిస్ల వారీగా ఖాళీలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు -250, టెక్నీషియన్ అప్రెంటిస్లు -300. »విభాగాలు : ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, మైనింగ్ ఇంజినీరింగ్ … Read more

Teacher Posts in AECS, Hyderabad Recruitment 2022 in Telugu Apply Online

Teacher Posts in AECS, Hyderabad Recruitment 2022 in Telugu Apply Online  ఏఈసీఎస్, హైదరాబాద్లో టీచర్ పోస్టులు హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (ఏఈసీఎస్) తాత్కాలిక ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »టీచర్ పోస్టులు : టీజీటీ, పీఆర్, ప్రిపరేటరీ టీచర్లు. »సబ్జెక్టులు : ఇంగ్లిష్, సోషల్ సైన్స్, హిందీ/ సంస్కృతం, మ్యాథ్స్/ ఫిజిక్స్, బయాలజీ/ కెమిస్ట్రీ తదితరాలు. »అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, డిప్లొమా, … Read more

NHPC Notification 2022 in Telugu

NHPC Notification 2022 in Telugu NHPC, ఒక ప్రీమియర్ షెడ్యూల్ – A, 70.95% భారత ప్రభుత్వానికి చెందిన ‘మినీ రత్న’ కంపెనీ భారతదేశంలో అతిపెద్ద జలవిద్యుత్ కంపెనీ మరియు జలవిద్యుత్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణం మరియు నిర్వహణలో అగ్రగామిగా ఉంది.  జాయింట్ వెంచర్‌లో అభివృద్ధి చేసిన ప్రాజెక్టులతో సహా 7071.2 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో NHPC ఇప్పటివరకు 22 హైడ్రో ప్రాజెక్ట్‌లు, 01 విండ్ పవర్ ప్రాజెక్ట్ & 01 సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లను … Read more

Latest Constable Job Recruitment in Telugu CISF Job Notification in Telugu Job Search Jobs in Telugu

Latest Constable Job Recruitment in Telugu CISF Job Notification in Telugu Job Search Jobs in Telugu సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కాన్స్‌టేబుల్/ఫైర్ తాత్కాలిక పోస్టుల భర్తీకి భారతీయ పురుష పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే లెవెల్-3 (రూ.21,700-69,100/-)తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాలానుగుణంగా అనుమతించబడే సాధారణ అలవెన్సులు  సమయానికి.  వారి నియామకంపై, వారు CISF చట్టం మరియు నియమాలు అలాగే ఫోర్స్‌లోని ఇతర సభ్యులకు కాలానుగుణంగా … Read more

NIRDPR Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point 

NIRDPR Job Recruitment in Telugu Job Search  Telugu Jobs Point  ఎఆర్డీపీఆర్లో ఖాళీలు భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబా ద్ లోని నేషనల్ JANE NIRD ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్య ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. »మొత్తం ఖాళీలు : 32 »పోస్టులు : ప్రోగ్రామ్ ఆఫీసర్- వర్క్స్, ప్రాజెక్ట్ ఆఫీ సర్ – వర్క్స్, … Read more

10th Pass Government Job Requirement in Telugu 

10th, 12th Pass Government Job Requirement in Telugu  కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు పూర్తి వివరాలు కావాలని కేంద్ర పిడిఎఫ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి. »పోస్ట్ వివరాలు : ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ మరిన్ని ఉద్యోగాలు  »అర్హత : 10వ/12వ, డిప్లొమా/గ్రాడ్యుయేషన్ పని అనుభవం ఉండాలి. »వయో పరిమితి – 18 to 30 … Read more

Bank of Baroda Manager Job recruitment in Telugu

Bank of Baroda Manager Job recruitment in Telugu బ్యాంక్ ఆఫ్ బరోడాలో 220 పోస్టులు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. »పోస్టులు : జోనల్ సేల్స్ మేనేజర్, రీజినల్ సేల్స్ మేనేజర్లు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ మేనేజర్లు, మేనేజర్లు. »మొత్తం ఖాళీలు : 220 »అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, అనుభవం. … Read more

Movement control group Jobs Recruitment in Telugu 

Movement control group Jobs Recruitment in Telugu  కేంద్ర ప్రభుత్వ వివిధ ట్రాన్సిట్ క్యాంప్‌లు/మూవ్‌మెంట్ కంట్రోల్ గ్రూప్/మూవ్‌మెంట్ కంట్రోల్/మూవ్‌మెంట్ ఫార్వార్డింగ్ డిటాచ్‌మెంట్లలోని Gp ‘C సివిలియన్ ఖాళీలలో కింది పోస్టుల నియామకం కోసం భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. »మొత్తం పోస్టుల సంఖ్య : 41 »పోస్టుల వివరాలు : MTS (సఫైవాలా), వాషర్‌మాన్, మెస్ వెయిటర్, మసాల్చి, కుక్, హౌస్‌కీపర్ & బార్బర్ మరిన్ని ఉద్యోగాలు   »అర్హత :10th అర్హతతో.  »వయసు : … Read more

You cannot copy content of this page