TSNPDCL Jobs 2022 – Apply Online for 82 Assistant Requirement in Telugu

TSNPDCL Jobs 2022 – Apply Online for 82 Assistant Requirement in Telugu

టీఎస్ఎన్ఎ్పడీసీఎల్లో 82 పోస్టులు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.

వయసు : 01-01-2022 నాటికి 18 – 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక : రాత పరీక్ష ఆధారంగా దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తుల ప్రారంభం : 2022, జూన్ 27 నుంచి

దరఖాస్తులకు చివరి తేది : 2022, జులై 11 వరకు.

పరీక్ష తేది : 2022, ఆగస్టు 14.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here       

➡️Official web page click here   

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page