Territorial Army Officer Recruitment 2022 Notification in Telugu

Territorial Army Officer Recruitment 2022 Notification in Telugu

టెరిటోరియల్ ఆర్మీ, న్యూఢిల్లీలో 13 ఆఫీసర్ పోస్టులు

న్యూఢిల్లీలోని టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 13 (పురుషులు -12, మహిళలు -01)

అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

వయసు : 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం :

👉ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.

👉ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.

👉పేపర్ 1 లో రీజనింగ్, ఎలి మెంటరీ మ్యాథమేటిక్స్ నుంచి 100 ప్రశ్నలు,

👉పేపర్ 2 లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి.

👉పరీక్షా సమయం పేపర్ 1 కి 2 గంటలు, పేపర్ 2 కి 2 గంటలు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 01.07.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 30.07.2022.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం : హైదరాబాద్.

పరీక్ష తేది : 25.09.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification PDF Click Here  

➡️Official Webpage Click Here  

➡️Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *